ఇండ్ల స్థలాల ఊసే లేకపోవటం విచారకరం..

– జర్నలిస్టులకూ ఇండ్ల స్థలాలివ్వాలి
– అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గవర్నర్‌ ప్రసంగంలో పేదలకు ఇండ్ల స్థలాల ఊసే లేకపోవటం విచార కరమని శాసన సభలో కాంగ్రెస్‌ సభ్యుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పేదోళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవోను మళ్ళీ తీసుకురావాలని కోరారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిధుల్లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ సహాయాన్ని రూ. రెండు లక్షలు పెంచాలన్నారు. క్యాన్సర్‌ రోగుల సమస్యలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం ఆ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని గుర్తుచేశారు. యాదాద్రికి మెట్రో రైల్‌ ఏర్పాటు చేయాలనీ, సంగారెడ్డికి కూడా మెట్రోను విస్తరించాలని కోరారు. నిరుద్యోగ భతి కింద ఇస్తామన్న రూ. 3,016 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలు గవర్నర్‌ ప్రసంగంలో లేవని గుర్తుచేశారు.

Spread the love
Latest updates news (2024-07-13 11:08):

does the va treat erectile dysfunction ktX | online sale max performer gnc | how to make DhG your man happy in bed tips | JFL diabetes and erectile dysfunction forum | black rhino male enhancement 14O reviews | sex drive full NeB version | the easiest way AYR for men to last | increase female sexual wUY arousal | sUx does female viagra make you wetter | erectile dysfunction doctor recommended premature | cialis genuine 100mg review | boost low price sex drive | does Hjb steel libido work | natural z9N erection enhancement methods | how 3c9 to fat my penis | girls sexual cbd cream desires | best 2gX male enhancement pills 2022 | where buy viagra doctor recommended | cholesterol lHA and sex hormones | trs how to satisfy a girlfriend physically in hindi | Fif don cherry dr phil erectile dysfunction | does alcohol tbu causes erectile dysfunction | hgh meaning cbd cream | does extenze work 3e6 right away | testofuel ingredients cbd oil | md labs max load XxF male enhancement pills | cialis and orange juice noR | why women glw like big penis | no and erectile dysfunction fM8 | big kangaroo aIx pill reviews | how to zIO be better in bed for your man | does zinc make you WV1 last longer in bed | erectile dysfunction treatment dnc nz | what hqd medicines cause ed | enlargement penis natural genuine | popular viagra genuine brands | erectile dysfunction and va a1h disability | does VOJ papverin cause erectile dysfunction | ktm how to get an erection | viagra cost Bip at costco | female viagra uPr pill amazon | viagra boys low price tucson | anxiety ill volume | viagra expire doctor recommended | centrapeak official cvs | whats the maximum proprietarty ve1 blend in male enhancement pills | can food poisoning cause erectile viX dysfunction | cialis dosage for ed WVm | que XRB es mejor viagra de 50 o 100 | what Jqg makes you cum