ఇట్ల చేద్దాం

నలుపు రంగు దూరం చేసుకొని పెదాలకు సహజసిద్ధమైన రంగును అందించాలంటే ఈ మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. కొబ్బరినూనె, నిమ్మరసం కొద్ది మొత్తాల్లో తీసుకొని కలుపుకోవాలి. దీన్ని పెదాలపై అప్లై చేసుకొని కొన్ని నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు కొన్ని రోజుల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.