ఇది నా ఫేవరేట్‌ సినిమా


జీఏ 2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’18 పేజిస్‌’. నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న ఈ సినిమాను బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈనెల 23న ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సందర్బంగా హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘డైరెక్టర్‌ సూర్య ప్రతాప్‌ ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించి, వెంటనే గ్రీన్‌సిగల్‌ ఇచ్చాను. ఈ సినిమాకు ‘కార్తికేయ2’ సినిమా చేయకముందే సైన్‌ చేశాను. నిఖిల్‌తో ఈ రెండు సినిమాలతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కూడా ‘కార్తికేయ2’ సినిమాలాగే అందరికీ నచ్చుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన లవ్‌ స్టోరీస్‌లో ఇది ఫేవరేట్‌ మూవీ. ఇందులో నేను పోషించిన నందిని క్యారెక్టర్‌ చాలా టిఫికల్‌గా ఉంటుంది. దీని గురించి ఎక్కువ చెప్పలేను. అది సినిమాచూస్తే మీకే తెలుస్తుంది. ఈ క్యారెక్టర్‌ నా మనసుకు చాలా దగ్గరనిపించింది ఏదైతే సుకుమార్‌ బ్రెయిన్‌ చైల్డ్‌ నుండి క్యారెక్టర్‌ పుట్టిందో దాన్ని తీర్చి దిద్దేటప్పుడు డైరెక్టర్‌ ప్రతాప్‌ అనుకున్న ప్రకారం తను ఏం చెపితే అది చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్‌ ‘రంగస్థలం’ సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్‌ అయినపుడు చాలా బాధ పడ్డాను. అల్లు అరవింద్‌ గారిని ఎప్పుడు కలిసినా నన్ను ఒక కూతురులా చాలా బాగా చూసుకుంటారు. ఈ సినిమా తరువాత రైటర్‌ లక్ష్మీ భూపాల్‌ ప్రొడక్షన్‌లో ‘మరీచిక’, జయం రవి గారితో ‘సైరన్‌’, అలాగే రవితేజ, కార్తీక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో ‘ఈగల్‌’ చిత్రంలో నటిస్తున్నాను’ అని అనుపమ చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-16 09:15):

cbd official erectile gummies | pure 5zq cbd gummies 300mg | blue moon s89 cbd gummies 50mg | can you get sick from cbd pYA gummies | renown cbd OVO gummies for sale | green ape cbd gummies sIG shark tank | 1YR cold pressed cbd gummies | WY8 medterra cbd calm gummies | just cbd gummy big sale | wellbutrin and DxS cbd gummies | cbdistillery relax g2U cbd gummies | fUR byo life cbd gummies | cbd vape cinnamon cbd gummies | official gummies cbd infused | eagle hemp cbd icn gummies shark tank episode | tKC is cbd gummies like weed | cbd HOv gummies legal georgia | hemp bombs cbd t5G sleep gummies | shark tank pure cbd yVH gummies | premium cbd gummies 3000mg ntC | wana cbd oil cbd gummies | dale earnhardt jr cbd irX gummies | smilz cbd gummies creator K4K | buy cbd gummies online hhP | katie cQ0 couric cbd gummies cost | pure kans eeO cbd gummies | shark tank cbd c0o gummies for memory | cbd oil O02 or gummies for anxiety | pure relief pure hemp Jkn cbd gummy bears | 90 mg cbd P2a gummies | iBF cbd gummies dosage for sleep | OVA blush wellness cbd gummies reviews | cbd iuc gummy laws in us 2019 | eagle hemp cbd gummies A4T to quit smoking | cbd most effective gummies swansea | Uwk side effects of cbd gummies without thc | are there any side effects of cbd gummies 2ln | uly cbd jpv gummies reviews reddit | cbd hgI gummies nerve pain | 5we first class cbd gummies reviews | pink 4pS lemonade cbd gummy | mayim bialik eagle wib cbd gummies | cannabidiol 2p4 life cbd gummy bears | groupon free shipping gummy cbd | RDO can a child have cbd gummies | wyld cbd gummies review y6j reddit | where to buy cbd gummies in pPA jacksonville fl | OAv best cbd gummies pain | most effective cbd gummies liberty | cbd gummies yIG forst time