ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వడంపై సుప్రీంకు వెళ్లనున్న సిట్‌ అధికారులు

– కేసు దర్యాప్తునకు సిద్ధమవుతున్న సీబీఐ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : దేశంలో సంచలనం రేపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి రాష్ట్ర హైకోర్టు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సిట్‌ ఉన్నతాధికారులు సోమవారం చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అంతకముందు ఈ కేసును దర్యాప్తు కోసం సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిర్ణయించింది. అంతేగాక, తాము సుప్రీంకోర్టుకు వెళ్లడానికి గాను ఈ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్‌ చేయాలనే రాష్ట్ర అడ్వకేటు జనరల్‌ (ఏజీ) చేసుకున్న విజ్ఞప్తిని కూడా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తిరస్కరించింది. అయితే తమ వైపు నుంచి ఎట్టి పరిస్థితిల్లోనూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు కాపీ రాగానే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించడానికి గాను సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడే సీబీఐ అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ.. సిట్‌ అధికారులు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించడంతో మిన్నకున్నారు. ఈ లోపల ఒకసారి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను తమకు సమర్పించాలని సిట్‌ అధికారులను కోరిన సీబీఐ అధికారులు దానికి సంబంధించిన లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాశారు. కాగా తాజాగా డివిజన్‌ బెంచ్‌ తమకు ఈ కేసును అప్పగించడంతో దర్యాప్తునకు అవసరమైన ఏర్పాట్లను సీబీఐ త్వరితగతిన చేసుకుంటున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి సీబీఐలో పొలిటికల్‌ లీడర్ల కేసును విచారించే సీబీఐ అధికారుల బృందం.. ఈ కేసునూ విచారించడానికి వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.

Spread the love
Latest updates news (2024-07-19 18:26):

blood sugar level is 87 is that ucv good or bad | how to treat low blood 2j5 sugar without food | K6O best blood sugar test strips | ideal blood sugar levels for YH0 weight loss | cbd gummies to reduce blood R6j sugar | can high blood 3nh sugar cause death | what affects your blood sugar and insulin other u8d than carbs | bioscience nutrition blood sugar support chj reviews | bEr how to lower my fasting blood sugar | do dates help with blood sugar m8e | adrenal gland agJ deficiency and low blood sugar | blood 7dG sugar symptoms fatloss | how to keep your blood kyS sugar stable at night | do eHH you check blood sugar with prediabetic | how dangerous is a 400 blood kYD sugar | blood sugar 1bi levels in diabetes type 2 | average blood sugar calculated WUn from the hba1c number meaning | is 447 blood sugar Sap dangerous | what to eat to keep 0YY my blood sugar down | can aB9 birth control lower blood sugar | nlf diabetic flu high blood sugar without eating | blood bzC sugar level 97 fasting | best carbs for zVC low blood sugar and weight loss | blood sugar going up and down bjX | 276 blood sugar before iPe eating | what can control NiN blood sugar | 3yf turmeric raises my blood sugar | do cherries increase blood h6C sugar | watches that OuV check blood sugar | monkfruit sweetner blood zHl sugar spike | is beet juice bad for blood FbJ sugar | do beets help t0c with blood sugar | 100g of chocolate effect QBY on blood sugar | what should a persons Tfl blood sugar be in the morning | blood sugar down then goes up eNL without eating or drinking | what should a xAC person blood sugar be after eating | does sleepytime tea affect blood sugar tFh | symptoms of high blood aMo sugar dizziness | Vyp is smarties candy good for low blood sugar situations | blood yz6 sugar of 112 | blood sugar drops KTE quickly after eating | yeb normal blood sugar 2 hours postprandial | wheat Tnw spikes blood sugar | does tapioca starch spike GgV blood sugar | 92 mg dl blood sugar wlw after eating | does a protein shake raise blood Sv2 sugar | raises blood sugar levels by converting glycogen into VIg glucose | 127 blood sugar JFQ reading | how to bring wOF your blood sugar down naturally | can farxiga hjk cause low blood sugar