ఏదీ లేదు – టీజేఎస్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజా సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపలేకపోయిందనితెలంగాణా జన సమితి (టీజేఎస్‌) అభిప్రాయపడింది. రైతులు, నిరుద్యోగులు, దళితులు, వెనుకబడిన తరగతులు సహా ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. తలసరి ఆదాయం కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పెరిగిందనీ, మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువగా ఉన్నదని ఆపార్టీ సోమవారంనాటి ప్రకటనలో తెలిపింది.