కదంతొక్కిన స్పెయిన్‌ ప్రజలు

–  ప్రజారోగ్య వ్యవస్థ పరిరక్షణ కోసం భారీ ఉద్యమం
– పెడ్రో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు
మాడ్రిడ్‌ : ప్రజారోగ్య వ్యవస్థను పరిరక్షించుకునేందుకు స్పెయిన్‌ ప్రజానీకం ఉద్యమబాట పట్టారు. అక్కడి పెడ్రో ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర చర్యలను నిరసిస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత ఆదివారం చేపట్టిన భారీ ర్యాలీల్లో పది లక్షల మంది పైగా ప్రజలు పాల్గొన్నారు. వాయువ్య స్పెయిన్‌లోని శాంటియూగో డి కంపెస్టెలాలో నిర్వహించిన ర్యాలీలోనే దాదాపు 20 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ‘ఆరోగ్య హక్కు.. మానవ హక్కు. ఆరోగ్య సేవలను రక్షించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని జాతీయ పతాకాలతో ఆందోళనకారులు నినాదాలను హోరెత్తించారు. ‘స్పెయిన్‌లో ప్రజారోగ్య వ్యవస్థ చాలా బాగుండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థ క్షీణించింది. ముఖ్యంగా కరోనా మహ్మరి తర్వాత మరీ క్షీణిస్తున్నది’ అని ఆందోళనకారులు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆస్పత్రిలో పనిచేసే నర్సు మైట్‌ లోపెజ్‌ మాట్లాడుతూ.. ‘పరిస్థితి ఏం బాగోలేదు. మేం రోగులకు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం’ అని వాపోయారు. స్పెయిన్‌ ప్రభుత్వం తలసరి ఖర్చు కన్నా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన పని పరిస్థితులు, వేతనాలను కోరుతూ మాడ్రిడ్‌లోని అమిట్స్‌ వైద్యుల సంఘం గత ఏడాది నవంబర్‌ నుండి సమ్మె చేస్తోంది. ఈ సమ్మెల్లో శిశు సంరక్షణ వైద్యులు కూడా పాల్గొంటున్నారు.

Spread the love
Latest updates news (2024-07-22 21:46):

2oA best cbd gummies for pain and energy | cbd gummies sf genuine | medigreen cbd gummies HER ingredients | can i bring cbd Qzv gummies on a flight | hemp bombs cbd wOE gummies for pain | cbd gummy strength free shipping | feel good cbd ExX gummies | root wellness cbd gummy lemon ginger ld1 | thc cbd QFu gummies reddit | pa cbd gummies cbd oil | will cbd 0oO gummies make you fail a drug test taking | cbd woX gummies atlantic ave | next plant cbd gummies 0lT price | can i take cbd Uah gummies to mexico | can 2jR cbd gummies increase penis size | cbd official gummy cubes | cbd gummies for diabetes amazon hYy | celebrity cbd gummies anxiety | best cbd f3s gummies for euphoria | cbd vape cbd gummies toads | weight to mg dosage cbd oil PHF gummy bears | for sale cbd gummies nebraska | anyne feel depressed when taking cbd GIO gummies | strong full spectrum cbd Xox gummies | QTX cbd gummies on a plane | cbd cbd oil mini gummies | cbd gummies quit smoking reviews dbi | wellbeing cbd gummies shark EOd tank | cbd nsG gummies canada reviews | cbd 1vL gummies new york city | big sale hazelhill cbd gummies | where to buy smilz cbd gummies Qb8 near me | cbd gummies 20mg uk Esd | cbd online sale gummy 500mg | 9E5 americann gummi cares cbd plus | NtN what will takin tylenol after cbd gummy do | cbd Ra5 gummy pouches empty | SRA justcbd cbd infused gummies | green app cbd vya gummies | 5hJ cbd hemp bombs gummies | is cbd and hemp gummies the epL same | where 8Bd to buy cbd gummies portland oregon | homemade cbd DcY gummies kids | mayin bialik cbd gummies lNy | cbd gummies doctor recommended okc | cbd gummies ItF high potency 712 | recommend keeping cbd gummies KpL | veT gold bee cbd gummies | green cbd gummies stop xPe smoking | diD natures boost cbd gummies keanu reeves