కేవైసీఎస్  ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-రాజంపేట్
మండలంలోని పోందుర్తి గ్రామంలో కామారెడ్డి జిల్లా కేవైసీఎస్  క్యాలెండర్ ఆవిష్కరణ ఈకార్యక్రమం గురువారం జిల్లా కోశాధికారి చిన్న ర్యావ శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కురుమ జిల్లా సలహదారులు గర్గుల బాబు ఎంపీటీసీ బాల్ రాజు గౌడ్, సర్పంచ్ పని గంగాకిషన్, కురుమ సంఘ పెద్దలు ర్యావ బాల్ లింగం, ర్యావ సురేష్, స్వామి నవీన్, శంకర్, ఎల్లయ్య, మల్లమ, బయ్యన్న సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.