టాలీవుడ్‌లో తీరని విషాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం నెలకొంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విశ్వనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కె.విశ్వనాథ్‌గా వెండితెరకు పరిచయమైన కాశీనాథుని విశ్వనాథ్ బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులిపర్రు గ్రామంలో 19 ఫిబ్రవరి 1930లో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం-సరస్వతమ్మ. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తికాగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1965లో తొలిసారి ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. దాదాసాహెబ్ పురస్కారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆణిముత్యాలు అనదగే సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి సినిమాలు ఆయన అందించినవే. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. స్వాతిముత్యం 59వ ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది. ఆసియా ఫసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి, సాగరసంగమం, సిరివెన్నెల సినిమాలు ప్రదర్శించారు. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి సినిమాను ప్రదర్శించారు. అలాగే స్వరాభిషేకం సినిమాకు ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.

Spread the love
Latest updates news (2024-07-16 08:09):

382 blood 2mp sugar symptoms | causes of high blood pressure and low blood sugar y0m | plant Soy based foods that lower blood sugar | can my blood sugar dropping fast affect my nmC unborn baby | why are blood sugar readings XL4 higher in the morning | target blood sugar tester 8p4 | Rvp low blood sugar running | can amoxicillin make your WYX blood sugar high | what does blood sugar level O7U mean | how long after a meal do i qSA test blood sugar | blood sugar low before bed but up in morning wVE | auR blood sugar service dog cost | what does 106 blood sugar FhC mean | is 102 normal rtj blood sugar | ao3 low blood Vee sugar | can a watch tell your blood sugar PM4 | what is low blood Bdb sugar symptoms | can jardiance cause high Rh5 blood sugar | normal XHu blood sugar level two hours after eating | balance cbd vape blood sugar | low blood 4M7 sugar 30 | information from e6F 3 months blood sugar test | raise blood sugar without A6d salt | pj1 prediabetes taking a shower makes my blood sugar go down | keeping morning 89h blood sugar | list normal blood 4DE sugar levels for non diabetics | 189 blood sugar before eating mkj | blood sugar online shop 93 | blood sugar level range mmol xet l | alcoholism blood sugar anxiety | ayurvedic blood sugar r5m formula | what effect zoloft has on blood sugar 0mN | what does a 7hg 309 blood sugar mean | nutritional supplements for high blood sugar zSW | how often AcQ should you get fasting blood sugar test | is a fasting blood He2 sugar of 118 bad | can low blood qTH sugar cause water retention | normal am fdy fasting blood sugar | what TFG causes high blood sugar in pregnancy | test blood sugar how long yKw after eating | 3gW laser blood sugar monitor | anti Ihf drugs used to control blood sugar | fasting blood scp sugar 189 | uWi real average blood sugar levels | xwa what can cause low blood sugar in a nondiabetic | blood PwS sugar log form | blood sugar record Eow chart | consumer P8Q reports blood sugar monitors | test blood sugar without pricking your finger ryU | normal blood sugar levels hypoglycemia Xnk