తల్లిదండ్రులకు… గుడి కట్టించిన పుత్రులు…!

నవతెలంగాణ-కేసముద్రంరూరల్‌
కన్న తల్లిదండ్రులను.. బతికుండగానే నిర్లక్ష్యం గా వదిలేస్తున్న ఈ రోజుల్లో… తల్లిదండ్రులను తా ము బతికినంతకాలం కళ్లెదుటే నిలుపుకునే విధం గా…తల్లిదండ్రులకు పుత్రులు గుడి కట్టించిన అరు దైన ఘటన మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు జామ్లా తండాలో చోటు చేసుకుంది. కోమటిపల్లి గ్రామం మాజీ సర్పంచ్‌ గుగులోతు జమ్లా నాయక్‌ గత ఏడాది జనవరి 30న దివంగతలయ్యారు. అదే ఏడాది ఆగస్టు 17న జామ లా నాయక్‌ సతీమణిబుగ్గి దివంగతురాలైంది. జామ్ల నాయక్‌ బుగ్గి దంపతుల కుమారులు ఖీమా నాయక్‌, భీమా నాయక్‌, లింభా నాయక్‌, వాగ్యానాయక్‌ తమ తల్లిదండ్రులు దివంగతులై ఏడాది గడిచిన నేపథ్యం లో తల్లిదండ్రుల విగ్రహాలతో గుడి కట్టించాలని నిర్ణ యించి ఆ మేరకు లక్షన్నర వ్యయంతో తండా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో జాంలా నాయక్‌ బుగ్గి శిలా విగ్రహాలను ఏర్పాటు చేసి గుడి కట్టించా రు. తమ తల్లిదండ్రుల విగ్రహాలతో తాము బతికు న్నంత కాలం కళ్ళుదుటే వారు ఉన్నట్టుగా భావిస్తున్న ట్లు కుమారులు పేర్కొన్నారు. తాతా నాయనమ్మ వి గ్రహాల ఏర్పాటుకు మనవడు మహేందర్‌ దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేసి నాన్న, పెద్దనాన్న, చిన్నాన్నల ఆ కాంక్షను నెరవేర్చినట్లు చెప్పారు. ఆదివారం జామ లా నాయక్‌ బుగ్గి దంపతుల విగ్రహాలతో ఏర్పాటు చేసిన గుడిని మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అ ధ్యక్షుడు జన్నారెడ్డి భరత్‌ చందర్‌ రెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతి కుండగానే తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న సమాజంలో చనిపోయిన తల్లిదండ్రులను గుం డెల్లో పెట్టుకొని నిలుపుకునే ఇలాంటి కొడుకులు ఉం డటం ఎంతో అదృష్టం అన్నారు. దివంగత జామ్లా నాయక్‌ బుగ్గి శిలా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స ర్పంచ్‌ నీలం యాకయ్య, మహబూబాబాద్‌ నియోజక వర్గ కాంగ్రెస్‌ నేత మురళి నాయక్‌, మాజీ సొసైటీ చైర్మన్‌ గడ్డం యాకమూర్తి, రావుల మల్లేశం, కూరెల్లి సతీష్‌, దివంగత జాంలా నాయక్‌, బుగ్గి దంపతుల రక్తసంబంధీకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-24 21:22):

what is BEz the meaning of fasting blood sugar | mEu is diabetes and low blood sugar the same | checking blood UCH sugar prorandials | pinch method to lower blood Flr sugar | decongestant that doesn raise jay blood sugar | can stress or depression cause DC4 high blood sugar | does running lower your blood sugar MkT | 7q5 can high blood sugar cause facial flushing | can yeast qku infections raise your blood sugar | jJH does ibrance raise blood sugar | healthy foods to 7vh lower cholesterol and blood sugar | water fast blood sugar levels nYq | do mangoes increase blood sugar TKb | blood sugar u0D level of 19 | cQe frequent urination and low blood sugar | remote notification of blood sugar dVf levels pogil | does stevia cause Xql blood sugar to rise | can sertraline cause wOJ low blood sugar | eat these dressings twice a day lowers blood uIx sugar | blood sugar level doesn reduce XFJ overnight | can anorexia eQ1 cause high blood sugar | gFy red wine lowers blood sugar | do q2U legumes raise blood sugar | 200 blood sugar 2 hours after eating gLH | low blood sugar Os6 charicature | natural remedies for controlling blood sugar levels LRt | blood sugar level PLe training | how carbs affect blood glS sugar | fasting blood sugar level 230 5x5 | symptoms of high blood sugar in hindi ypX | 10 7cx name two hormones that control blood sugar | GTV what to do when your blood sugar reads 78 | how eating fat affects sOG blood sugar | metformin not controlling blood Qoe sugar | how to check blood sugar during pregnancy 6hK | 120 4wy average blood sugar | how to 33q use a blood sugar checker | N7w vegetables lower blood sugar | F1i can not eating frequently cause low blood sugar | beans to eat B0k for blood sugar control | what is mcE the normal range for random blood sugar testing | warning vhd signs of low blood sugar everyday health | dr michael mosley 8 7qr week blood sugar diet | low blood sugar aep fatigue and eye floaters | are expired blood zoW sugar test strips accurate | 2Up 275 fasting blood sugar | high ITb blood sugar diet mayo clinic | what FVC does high blood sugar mean | does the flu affect blood iUg sugar | can blood sugar drop suddenly WLa