తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి..

– బీఆర్‌కే భవన్‌లో బాధ్యతల స్వీకరణ
– సీఎం సహా మంత్రులు, పలువురు ఉన్నతాధికారుల శుభాకాంక్షలు
– ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడతా : శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా తెలంగాణ తొలి సీఎస్‌గా ఆమె ఘనత సాధించారు. సోమేశ్‌ కుమార్‌ ఉందంతం నేపథ్యంలో సీఎస్‌గా ఆమెను నియమిస్తూ సాధారణ పరిపాలనాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే మధ్యాహ్నం 3.15 గంటలకు ఆమె బాధ్యలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి… ఎమ్మెస్సీ మెరైన్‌ బయాలజీ చదివి, అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేండ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేండ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, టీఎస్‌ ఐపాస్‌లో ఇండిస్టీ ఛేజింగ్‌ సెల్‌ స్పెషల్‌ సెక్రటరీగా కూడా సేవలందించారు. బుధవారం వరకూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆమె… కేసీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్‌ కలెక్టర్‌గా పనిచేశారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. శాంతి కుమారి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తనను సీఎస్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం సమర్థించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. తెలంగాణ నుంచి సోమేశ్‌కుమార్‌ రిలీవ్‌ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త సీఎస్‌ నియామకం అనివార్యమైంది. ఆ అంశంపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేసి శాంతికుమారి పేరును ఖరారు చేశారు. ఆమె ఆ పదవిలో 2025 వరకు కొనసాగనున్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 08:43):

how much thc in cbd gummies kk9 | cbd gummies for sale burlington | vape MPU gods cbd gummies | eating a bunch of Qjs cbd gummies | can you give cbd Av2 gummies to kids | keoni cbd fs 500mg gummies gR1 | cbd gummies for sleep UDK how long before sleep | M3T cbd gummy manufacturer california | best organic 7O1 cbd gummies 2022 | hemp clinic cbd gummies 0PU for pain | RXs cbd gummies with chamomile | smilz cbd gummies 2CF ceo | cbd gummies mixed kc5 with alcohol | cbd capsules vs gummies lasting lOL effect | does cbd gummies help with anger V6g | just cbd 500 ywI mg gummies | monjour cbd low price gummies | can i bring cbd Qzv gummies on a flight | kPM cbd gummies on ebay | price of PJg green cbd gummies | cannagreenz big sale cbd gummies | platinum cbd gummy apple RLO rings how manyshould i eat | cbd gummies for erectile rm3 dysfunction reddit | rethink cbd gummy 9cD drops | can teenagers ll5 take cbd gummies | how long foes cbd gummies take to kick in gs6 | iik cbd gummies make me nauseous | wana cbd JgI thc gummies | holistic health cbd Imv gummies reviews | qPR max relief cbd gummies for dementia | cv fYO sciences cbd gummies reviews | cbd gummies riverside ca AyW | cbd gummies 1000mg uK8 per gummy | cbd gummies for ed in Okg canada | cbd gummies O8w for sleep orange county | how uTS much do cbd gummies for pain cost | bio wellness x gx8 cbd gummies | my Lll dog ate cbd gummies | HK3 leva natural cbd gummies | where to os7 buy cbd gummies uk | 40mg per gummy 95h cbd | 8Hg botanical gardens cbd gummies reviews | what is the best cad cbd gummies for arthritis | oros U6o cbd gummies for sale | kana cbd gummies for 2wT diabetes | apple gyP cider vinegar cbd gummies | ySO cbd gummies no thc 250mg | do purekana cbd gummies work Haj | cbd gummies CGv for psoriasis | cbd gummies kelly clarkson O4W