నేరప్రవృత్తికి అడ్డుకట్ట వేయలేమా..?

ఇటీవల కాలంలో హత్యలు, ఆత్మహత్యలు సమాజాన్ని వెంటాడుతున్న అతి ప్రధానమైన సమస్యలుగా మనముందు కనపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలుగా శారీరక మానసిక ఉద్రేకాలు, ఆర్థిక, కుటుంబ కారణాలు అని గ్రహించాలి. దీనికితోడు సామాజిక మాధ్యమాలు, వివిధ వెబ్‌సైట్లు, మద్యం, మత్తుపదార్థాలు… చదువుతున్న హైస్కూల్‌ విద్యార్థుల స్థాయి నుంచి పండు ముదుసలి వరకు ఈ హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతూ ఈ సమాజం ఎటు పోతుందో అనే ఆందోళన కలిగిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం, చిన్న చిన్న ఉద్రేకాలకు హత్యలు చేసే సంస్కృతి పెరగడం వలన సమాజంలో నేరప్రవృత్తి పరవళ్ళు తొక్కుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా ఆదిలోనే గుర్తించి, నివారణా చర్యలు కుటుంబ స్థాయి తల్లిదండ్రులు నుంచి సమాజంలో ఉపాధ్యాయులు, మీడియా స్వచ్ఛంద సంస్థలు పైనా ఈ బాధ్యతను గుర్తెరగాలి. ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో వైయక్తిక కుటుంబాలు పెరగడం, తల్లిదండ్రులు తమ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మునిగి పోవడం వల్ల తమ పిల్లలకు సరైన మానసిక ఆరోగ్యం కల్పించకపోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండటం, ఇతరులతో సావాసం చేయుడంతో కొన్ని రుగ్మతలకు లోనవుతున్నారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. పిల్లలను ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంచడానికి చిన్నప్పుడు నుంచే చదువు పేరుతో హాస్టల్లో చేరిపించుటచే విద్యార్థి దశలోనే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండుట వలన శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే, ధైర్యంగా ఎదుర్కోవాలి అనే భావన అందరిలో రావడానికి బదులు, ఆత్మహత్య అనే పిరికితన చర్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరు హింస, శృంగార (పోర్న్‌ సైట్లు) మాధ్యమాల్లో సంచరిస్తూ అనేక హత్యలు చేస్తున్నారు. తనకు కావలసిన రీతిలో ఏదైనా లభ్యం కాకపోతే ఎంతటికైనా దిగజారే స్థితిలోకి వెళుతున్నారు. యాసిడ్‌ దాడులు, చివరికి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కట్‌ చేసే భయంకరంగా తయారు అవుతూ ఉండటం అత్యంత బాధాకరం. ఇటీవల అనేక నేర దర్యాప్తు సంఘటనలలో ఇటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో ఈ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనికి తోడు టీవీ సీరియల్స్‌, వివిధ షోలు అనేక కుటుంబాలు, వ్యక్తులు మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ అంశంలో మంచి చెడులు ఉంటాయి. దానిలో మంచి తీసుకుని ముందుకు సాగాలి. కానీ నేడు చెడు అంశాలతో ముందుకు సాగడం ప్రమాదకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. వారి అలవాట్లు, స్నేహాలు, చూసే వెబ్‌సైట్లు మీద దృష్టి సారించాలి. సమాజంలోని అన్ని రంగాల్లో, వర్గాల్లో ఈ హత్యలు, ఆత్మహత్యలు నేరప్రవత్తి పరవళ్ళు తొక్కుతోంది. దీనికి ఇకనైనా చెక్‌ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబ స్థాయి నుంచి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు విద్యా వైద్య రంగా లకు ప్రాధాన్యత కల్పించాలి. ఉచితాలు కంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతీ వ్యక్తీ ఈ సమాజంలో ఉన్నతంగా జీవించాలి అంటే భారత రాజ్యాంగం ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద విధా నాలకు అనుగుణంగా పరిపాలన అందించాలి. విద్వేష ప్రసంగాలు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కట్టడి చేయాలి. శారీరక మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబైఐదు సంవ త్సరాల పూర్తైనా, నేటికీ అందరికీ విద్య వైద్యం అందని ద్రాక్షగా ఉన్నది. సమాజంలో అనేక అసమానతలు మనవెంటే ప్రయాణం చేస్తున్నాయి. ఇకనైనా విడనాడాలి. ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు మారితేనే ఆత్మహత్యలు ఆగుతాయి.ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తున్న యువత, పిల్లలు తమ బాల్యాన్ని విజ్ఞాన సము పార్జనకు, నూతన ఆవిష్కరణలకు, క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు మార్గాలు అన్వేషిం చాలి. ఒలింపిక్‌ పతకాలు, నోబెల్‌ బహుమతులు అందుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి… నైతిక, కుటుంబ, మానవతా విలువలు పాటించాలి. జీవితాల్లో వెలుగులు నింపుకుని, నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి…
– ఐ.పి.రావు

Spread the love
Latest updates news (2024-07-13 11:10):

webmd blood sugar Agg levels chart | bp BNC blood pressure sugar | can omega 3 cause high blood CwG sugar | high ikV fasting blood sugar caused by liver disease | 151 blood sugar BpI after exercise | can beer raise blood sugar levels gio | dangerous 6fL blood sugar levels low | dextrin effect on blood QgR sugar | fasting blood sugar Qri for non diabetics | buckwheat lowering blood 2Ol sugar | how Ppl soon to check your blood sugar after eating | is 317 blood sugar dangerous anh | low blood sugar and menstrual period yyC | bloods suge knight free trial | XqU is 83 low blood sugar | what does hBA it mean when your blood sugar is 600 | 750 blood sugar level 3jP | are sardines good for blood L3I sugar | tmf how high is to high for blood sugar levels | what should i do Wep with low blood sugar | does QN0 pomegranate juice raise blood sugar | high blood x72 sugar levels over 400 | can folic acid raise J2c your blood sugar | does vaping A64 spike blood sugar | best cinnamon CD3 for lowering blood sugar | what causes a newborn to have bad blood sugar KOx | non fasting blood sugar of 85 A55 | checing blood sugar ajK without needles | blood sweat sugar jimmy kol eat world | terumo blood Ipr sugar monitor | medium 0Ei blood sugar level | cpt code fasting tC8 blood sugar | ways to bring down high uoV blood sugar | causes pF9 of low blood sugar level | what can cause O1g high blood sugar in diabetics | blood sugar level QcX in infants | g22 blood sugar levels over 320 | does blood sugar go up TgG during the night | morning blood sugar levels type 1 Ee6 | is the blood sugar of 300 high for 8Rw a cat | tequila and blood gJW sugar levels | does eating protein with carbs p3X help blood sugar | morning blood sugar OH8 135 | the right dose of insulin per blood sugar level eTg | can drinking too much water jri raise blood sugar levels | aHO blood sugar above 200 | blood sugar compared to aMi a1c | blood Aly sugar accu check | do smart m7n sweets spike blood sugar | does drinking water lowers nL1 blood sugar