బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు పెద్దపీట

– రూ.44,026 కోట్లు కేటాయించడం ఆనందకరం : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖలకు మొత్తంగా రూ.44,026 కోట్లు కేటాయించడం ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ బడ్జెట్‌ పల్లెకు పట్టం కట్టిందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో సింహభాగంగా పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 31,426 కోట్ల రూపాయలు కేటాయించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, మిషన్‌ భగీరథకు 600 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి తెలంగాణ పల్లెలు రోల్‌ మోడల్‌గా మారాయనీ, అభివృద్ధిలో అందరితో పోటీ పడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో 13 జాతీయ అవార్డులొచ్చాయని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలోనూ నేడు ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ పెట్టీ పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. హరిత హారంలో భాగంగా 710 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సరీలు ఏర్పాటు చేశామని వివరించారు. పల్లెప్రకృతివనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్‌ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో 2 వేల కోట్లు ప్రతిపాదించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-19 16:47):

RVB libido pills for male | the easiest way AYR for men to last | rhyno gold 6 male TUX enhancement pill | JaO apex peak performance male enhancement | how to arouse a man in d9U bed | FLw what to do in foreplay | GFj free trial testosterone booster | big sale definitionof male enhancement | herb online sale increase testosterone | iud sex online shop drive | viagra for beginners doctor recommended | reviews on cialis male enhancement 1iF pills | gnc herbal supplements doctor recommended | male enhancement supplements labels m09 | endothelial function BeQ and erectile dysfunction | what ENj is the most effective pill for ed | sexual low price enhancers pills | foods to eat for erectile omc dysfunction | EYb over the counter viagra near me | magnum free shipping sex pill | compra de viagra en amazon EhO | best male wdh enhancement pills 2018 non prescription rhino | fda approved generic cU5 viagra | treatments for impotence 8Cx erectile dysfunction | how much cialis can you 0wB take | the best male 5Ph enhancement pills over the counter canada | online shop zyalix buy | Cyu enhance womens libido naturally | male enhancement sexual pill Bij | viagra viagra viagra free shipping | online shop gfor | bFd erectile dysfunction san francisco | vivax male enhancement htt review | male enhancement 7OL pills 1200 mg | reddit penis growth low price | ching a ling male enhancement MDF reviews | XMR how much viagra should i take for the first time | does reducing RNJ masterbation help with erectile dysfunction | controlling aUv ejaculation during intercourse | mFj natural pills for male enhancement | doctor recommended extenze com free | how many mg of 9BT viagra can i take | sex online shop the best | medicamento WPI similar a la viagra | kingsize male enhancement VlV pills | low price hallocare male enhancement | male erection cbd vape helpers | how cbd oil to boner | shop sexo big sale | does pickle juice help with erectile 4Ol dysfunction