మేనేజర్ల వ్యవస్థపై జుకర్‌బర్గ్ తీవ్ర అసంతృప్తి

నవతెలంగాణ – హైదరాబాద్
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగులపై మరోమారు లే ఆఫ్ కత్తి వేలాడుతోంది. ఈసారి మేనేజర్ల స్థాయిలో కోత ఉండొచ్చని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హింట్ ఇచ్చారు. సంస్థలోని మేనేజర్ల వ్యవస్థపై జుకర్‌బర్గ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మేనేజర్ల వ్యవస్థపై ఆయన దీనిని బహిరంగంగానే వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థాయి మేనేజర్లపై వేటుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మేనేజర్లు, వారిని నియంత్రించేందుకు మరికొంతమంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసేందుకు ఇంకొంతమంది మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరమని తాను అనుకోవడం లేదని జుకర్‌బర్గ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారికి పింక్ స్లిప్‌లు ఖాయమని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మెటా ఇటీవల ఏకంగా 11 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. ఇప్పుడు మేనేజర్లను ఇంటి పంపాలని యోచిస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-12 13:03):

is fasting blood sugar of 86 QOr good | low blood sugar due ucj to stress | ketones elevated with AdJ normal blood sugar | can using mouthwash cause an elevated blood sugar w6K reading | is Cmu fasting blood sugar of 131 high | xMG prilosec raise blood sugar | blood sugar balancing srA herbs | does royal jelly raise blood sugar V8Q | what is the g16 normal fasting blood sugar for a diabetic | causes of a high blood sugar KFw level | when to check blood sugar eYj for gestational diabetes | caffeine rWD high blood sugar type 1 | 275 blood sugar before eating f4H | black seed 8tR oil low blood sugar | 146 mg dl e8P blood sugar fasting | what uE3 can a diabetic eat with high blood sugar | how to test blood sugar without 8os glucometer | capillary blood sugar official | michael mosley blood sugar diet JdO kindle | what to eat when pQ0 u have high blood sugar | approved drinks for diabetes OSm high blood sugar | u1O waking up at 3am low blood sugar | normal fasting blood sugar male Wp4 | genuine stable blood sugar | 7OY can being upset make your blood sugar go up | 1hw baked potato and sour cream raise blood sugar | what should blood sugar be two 7S2 hours after a meal | can green tea lower ieh blood sugar levels | american diabetes association blood sugar Ej9 to low | most effective blood sugar 334 | does salmon make your blood sugar gsK go up | n1X fasting blood sugar level 160 mg dl | do jxl pecans help lower blood sugar | what causes low blood sugar no diabetes XFN | what rocky mountain 5pH oil blood sugar | what is the normal range for your blood sugar Qru level | whats a fasting aek blood sugar level | blood sugar 115 nK2 in the morning | hiw 8vQ to use baking soda to lower blood sugar | how tobstop blood sugar from rising afyer eating Oja | pre JP6 diabetes and blood sugar levels | high 66l blood sugar in diabetes | ketosis teY increase blood sugar | procedure hBC of random blood sugar test | diet to Q6A eat when blood sugar drops too low | blood sugar level 476 how dangerous 9zR is this | can prednisone increase blood sugar levels Jp8 | fasting and blood sugar over 850 110 dr jason fung | most effective blood sugar 307 | 118 mg QKk dl blood sugar