మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ పేరును ‘అమృత్‌ ఉద్యాన్‌’గా కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ అధికారులు వెల్లడించారు. ‘అమృత్‌ ఉద్యాన్‌’గా పేరు మార్చిన ఈ గార్డెన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఉదయం ప్రారంభించనున్నారు. ప్రతి ఏటా నిర్వహించే ‘ఉద్యానోత్సవం’లో భాగంగా ఈ ఏడాది జనవరి 31 నుంచి మార్చి 26 వరకు దాదాపు రెండు నెలలపాటు సందర్శకుల కోసం తెరిచి ఉంచనున్నారు. మార్చి 28 నుంచి 31 వరకు రైతులు, వికలాంగులు, మహిళలకు ప్రత్యేక సందర్శన ఉంటుందన్నారు. రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న గార్డెన్స్‌ను సాధారణంగా మొఘల్‌ గార్డెన్స్‌ పేరుతో ప్రాచుర్యం పొందింది. జమ్ముకాశ్మీర్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌, తాజ్‌మహల్‌ వద్ద ఉన్న ఉద్యానం స్ఫూర్తిగా రాష్ట్రపతి భవన్‌లోని ఈ గార్డెన్‌ను ఆంగ్లేయుల కాలంలో తీర్చిదిద్దారు. అప్పటి నుంచి కూడా దీనిని మొఘల్‌ గార్డెన్స్‌గా ప్రజలు పిలుస్తున్నారు. దీనిని ప్రతీ ఏటా వసంతకాలంలో సాధారణ ప్రజల సందర్శనార్థం ‘ఉద్యానోత్సవం’ పేరుతో తెరుస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న ‘అమృత్‌ మహోత్సవ్‌’ థీమ్‌కు అనుగుణంగా గార్డెన్స్‌ పేరును ‘అమృత్‌ ఉద్యాన్‌’గా మార్చినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ నవికా గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు విస్తరించిన రాజ్‌పథ్‌ పేరును కర్తవ్యపథ్‌గా కేంద్రం ఇప్పటికే మార్చివేసింది.

Spread the love
Latest updates news (2024-07-22 23:10):

cbd cream vita cure reviews | 20 mg viagra rbI enough | stay on capsule Sct review | how does 95q bathmate work | dr oz what supplements to take oSw | viagra mapuche cbd cream | cheap generic 6Lh viagra for sale | mecomb E2a singapore general manager | mom helps Hni son with viagra | kPy asstr erectile dysfunction incest | alpha man 2bJ male enhancement | all natural female libido enhancers jxz | xtc mobile low price | how to N0l do sex wikihow | foreplay free shipping | viagra doesnt work now what cMF | does testogen xwS really work | erectile TLg dysfunction and sex | zrM best price viagra and cialis | viagra pills walmart l11 canada | genuine usa pharmacy viagra | bluetu doctor recommended | xanogen phone anxiety number | cod liver oil Blt for erectile dysfunction | regular most effective erection | free trial penis improvement | do you need pHl a prescription for viagra in mexico | red XRR pill side effects | how nVd to long time intercourse | bmc viagra for women target | LkJ extenze male enhancement definition | official draroras erectile dysfunction | china male online shop enhancement | does A1F viagra treat erectile dysfunction permanently | ropes online sale pills | how fast does viagra 50 mg work HUs | schwinng male enhancement sold at jy4 | prozac and doctor recommended viagra | 6rl losing erection after taking viagra | can seasonal jTX allergies cause erectile dysfunction | can DiP triamcinolone give you erectile dysfunction | does clonidine wMa hcl cause erectile dysfunction | best male stomach 5Lg weight loss pills | blue SOG stop max ingredients | 8R9 testo prime male enhancement formula | rescription 2X4 erectile dysfunction drugs | extenze male enhancement G38 red pill | extra online shop male enhancement | official endurance enhancing supplements | how to get a bigger pennis for Eo3 kids