రజక వృత్తిదారుల సంక్షేమం పట్ల సర్కారు నిర్లక్ష్యం

– బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించాల్సిందే..
– సేవావృత్తిని పట్టించుకోని ప్రభుత్వం: రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రజక వృత్తిదారుల సంక్షేమంపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రజక జనాభాలో 80శాతానికి పైగా ఈ వృత్తిపైన్నే ఆధారపడి బతుకుతున్నారు.సమాజంలో సేవా వృత్తిగా పిలవబడుతున్న రజకుల పట్ల సర్కారు చిన్నచూపు చూడటం సరికాద’ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేశ్‌ అధ్యక్షతన ‘2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో రజక వృత్తిదారుల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించాలి’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ ప్రతి ఏటా బడ్జెట్‌లో రజకులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగితాల్లో చూపిస్తున్న అరకొర నిధుల్ని కూడా ఖర్చు చేయటం లేదని చెప్పారు. 2017-2020 బడ్జెట్లలో రూ.450 కోట్లు కేటాయించినట్టు ప్రకటించీ, వాటిని విడుదల చేయలేదని తెలిపారు. దోబీఘాట్ల నిర్మాణం కోసం మూడు కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని తెలిపారు. ఎనిమిదేండ్లలో తొమ్మిది దోబీఘాట్లు మాత్రమే కట్టడమేంటని ప్రశ్నించారు. 46దోబీఘాట్ల నిర్మాణానికి దరఖాస్తులు వస్తే..వాటినెందుకు పట్టించుకోవటం లేదో చెప్పాలన్నారు. తరతరాలుగా వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు..కాంట్రాక్టర్లదగ్గర కూలీలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు,విద్యా సంస్థలు, పోలీసు శాఖల బట్టల వాషింగ్‌, ఇస్త్రీ పనుల్ని వృత్తిదారులకే ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. వృత్తి పరంగా ఎలాంటి ఆర్థిక పరమైన మెరుగుదల లేకపోవడంతో వెనుకబాటు, అణచివేత, దోపిడీ, వివక్షతలకు గురౌతున్నారని చెప్పారు. రజక వృత్తిలోకి అనేక కార్పొరేట్‌ కంపెనీలు ప్రవేశించటంతో అసలైన వృత్తిదారులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారందరికీ రుణాలిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. 50వేల దరఖాస్తులను బుట్టదాఖలు చేసిందని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రజకుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన 18, 19, 343, 116, 178, 11, 892, 27 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఎల్‌టీ-4కు మార్చి, ఏసీడీ ఛార్జీల భారాలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రజకుల సామాజిక భద్రతకోసం రక్షణ చట్టం చేయాలన్నారు. ఫెడరేషన్‌కు పాలక వర్గాన్ని నియమించాలనీ, దోబీ ఘాట్‌ల పరిరక్షణకు ప్రహరీ గోడలు నిర్మించాలనీ, కబ్జాల నుంచి కాపాడాలనీ, వత్తిదారులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలనీ,రూ.5లక్షల జీవితాబీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని పలు తీర్మానాలు చేశారు.
తకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు సి మల్లేశ్‌,ఎదునూరు మధార్‌,పి రాములు, నవీన్‌, దోబీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సి శంకర్‌, రాష్ట్ర కమిటి సభ్యులు, ఆయా జిల్లాల నేతలు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 09:14):

6jV cbd pineapple express meds gummies | does cbd gummies have any thc Q5v in them | highly edible gummies cbd LTB | cbd cbd oil gummies orange | do cbd gummies hurt your gFO stomach | mota WIJ cbd gummies review | full spectrum vs ORz broad spectrum cbd gummies | cbd gummies dallas official | can you freeze cbd 1Dy gummy bears | genuine botanicals cbd gummies | cbd gummies xJh and other drugs | exhale cbd gummies OCV reviews | karas orchards 7yd cbd gummies | cbd by gummy atp creature | happyhemp Rno cbd ribbon gummies reviews | cbd gummies 2G5 amazon reviews | mr nice guys 0on cbd gummies | cbd genuine gummies prescription | cbd F2B gummies 50 mg funkyfarm | cbd gummies ama cbd cream | blood orange cbd V8U gummies | 3XI solei cbd gummies reviews | cbd gummies for sore dQT throat | sending cbd gummies to india LET | vNT cbd gummies lucky vitamin | cbd gummies for kWP anxiety depression | cbd SiR gummies for high | cbd edibles eJS gummies massachusetts | natures r1u boost premium cbd gummies | five cbd 40t gummies daily buzz | soul cbd 85K sleep gummies | can Cse cbd gummies give you headache | miracle cbd gummies as seen on shark 2af tank | gummy cbd sour AMK twerps | cbd most effective gummies relaxation | starpowa cbd gummies 15mg 9Sg | Gx8 condor cbd gummies for penis enlargement | cbd edible gummies most effective | where IWI to buy cbd gummies for anxiety | charles stanley fun drops cbd DbD gummies | Sxj where to get cbd gummies for sleep | organnix doctor recommended cbd gummies | cbd gummies k8X shark tank stop smoking | best cbd gummies for anxiety and pain kwK | cbd 2yy oil gummy bear free sample | where can i buy cbd gummies near U1W peabody ma | can M5K you overdose on cbd oil gummies | hillstone goO cbd gummies reviews | fun drops mkH cbd gummies review | possible side effects of QkU cbd gummies