రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పనిలో బీజేపీ

– కార్మికవర్గం తిప్పికొట్టాలి : సీఐటీయూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్‌రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- సిద్ధిపేట
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దేశాన్ని మనువాద రాజ్యంగా మార్చే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందనీ, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్‌రావు నొక్కి చెప్పారు. బుధవారం సిద్ధిపేటలో (మల్లుస్వరాజ్యం నగర్‌- సున్నంరాజయ్య ప్రాంగణం)లో ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర మహాసభలనుద్దేశించి ఆయన సౌహార్ద సందేశమిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు వీలుగా తవేగంగా పావులు కదుపుతున్నదని చెప్పారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అంటూ ప్రజలను మభ్యపెట్టేలా బీజేపీ ముందుకు సాగుతున్నదని విమర్శించారు. ఏపీలో జగన్‌, తెలంగాణలో కేసీఆర్‌ కార్మికులకు చాతాండత హామీలు ఇచ్చారనీ, ఆచరణలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారిమళ్లించి కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. ఏపీలోని పోర్టులను అంబానీ, ఆదానీలకు అప్పగిస్తుంటే సీఎం జగన్‌ కండ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడటం లేదన్నారు. దానికి వ్యతిరేకంగా సీఐటీయూగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హౌదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా మాట్లాడుతున్నా జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం హక్కుల కంటే సొంత ప్రయోజనాలే మిన్న అన్నట్టుగా జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్‌, ఎస్వీ.రమ, భూపాల్‌, మధు, రాగుల రమేశ్‌, బీరం మల్లేశ్‌, ఏజే రమేశ్‌, త్రివేణి, యాదానాయక్‌, చంద్రశేఖర్‌, ఎం.వెంకటేశ్‌, ఉపాధ్యక్షులు పి.రాజారావు, ఎస్‌.వీరయ్య, పి.జయలక్ష్మి, మల్లిఖార్జున్‌, కల్యాణం వెంకటేశ్వర్లు, టి.వీరారెడ్డి, కోటంరాజు, వీఎస్‌.రావు, పద్మశ్రీ, ముత్యంరావు, మందా నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-24 21:19):

does Wiw cbd gummies make u gain weight | koi cbd T3v gummies delta 9 | cbd wAy gummies new zealand | cbd gummies scam bEM or not | cbd dfI gummies are not that potent | pure Ic5 cbd gummies uk | cbd gummies 2J2 reddit 2021 | cbd nld gummies without coconut oil | cbd gummies online store BlQ | side V9v effects of cbd sleep gummies | Uwk side effects of cbd gummies without thc | pa cbd gummies cbd oil | cbd and melatonin gummies for sleep g80 | dale earnhardt DQr jr cbd gummies where to buy | lifestream life cbd aNW gummies | keoni cbd NW9 gummie cubes | best 30 mg cbd gummies 5N7 | can cbd gummies get you high ERT | cbd gummy eC0 doses for pain | do Jhx cbd gummies help erectile dysfunction | 2oJ hemp bombs cbd gummies 5 count | how long before you pk4 feel the effects of cbd gummies | how many cbd gummies can you eat a XXq day | companies that make cbd IsH gummies | why 7u0 are cbd gummies cheaper than oil | Alz medical mary cbd gummies | cbd vape cbd gummies price | cbd gummy bears 8SV 250 mg | cbd gummies 2022 genuine | cbd gummies 6vW without thc for sleep | bud cbd cbd cream gummies | mED thc cbd gummies for sleep | free shipping cbd gummies 20mg | buy cbd gummies amazon IiD | how to use cbd living jrb gummies | purr cbd cbd cream gummies | is medigreens bjq cbd gummies legit | buy natures only cbd gummies 7iS | kevin costner itw canna organic cbd gummies | where to buy HYD green lobster cbd gummies | garden of eden cbd gummies abQ | smilz broad spectrum BHi cbd gummies reviews | smilz cbd gummies amazon F33 | p9S cbd gummies 25mg 5 count | cv ym7 sciences cbd sleep gummies | cbd gummies pU9 by martha stewart | wellness cbd gummies customer service nsB | 7S8 froggie cbd gummies uses | wana anxiety cbd gummy | cbd gummies cbdfx most effective