లైంగిక వేధింపుల నిరోధానికి కలిసి పనిచేయాలి


– పోక్సో చట్టం వయస్సుపై
సమ్మతికి పార్లమెంట్‌ చట్టం చేయాలి
– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌
న్యూఢిల్లీ : దేశంలో మౌన సంస్కృతి ఉన్నందున… చిన్నారులపై లైంగిక వేధింపులు ఓ దాగి వున్న సమస్యగా మిగిలిపోయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా నిరోధించడానికి కార్యనిర్వా హక, న్యాయవ్యవస్థ కలిసి పని చేయాలని చెప్పారు. నేరస్థుడు కుటుం బ సభ్యుడైనప్పటికీ ఈ ఘాతుకాన్ని నివేధించటానికి కుటుంబాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. యునిసెఫ్‌తో కలిసి జువైనల్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహిస్తున్న లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడం (పోక్సో) చట్టంపై జాతీయ భాగస్వామ్య సంప్రదింపుల రెండు రోజుల సమావేశాన్ని సీజేఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ శనివారం ప్రారంభించారు. నేర న్యాయ వ్యవస్థ పనితీరు కొన్నిసార్లు నాటకీయత, బాధితుల బాధలను సమ్మిళితం చేయడం, బాధితుల గాయాన్ని పెంచడం దురదృష్టకరమనీ, అందువల్ల ఇది జరగకుండా నిరోధించడానికికార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చేతులు కలపాలని సూచించారు.
పిల్లల ప్రయోజనాల కంటే కుటుంబ గౌరవం ఎక్కువ కాదు
‘చిన్నారుల లైంగిక వేధింపుల దీర్ఘకాలిక చిక్కులు, పిల్లల లైంగిక వేధింపుల నివారణ, దానిని సకాలంలో గుర్తించడం, చట్టంలో అందుబాటులో ఉన్న నివారణకు సంబంధించి రాష్ట్ర, ఇతర వాటాదారులకు అవగాహన కల్పించడం అత్యవసరం. చిన్నారులకు సు రక్షితమైన స్పర్శ, అసురక్షితమైన స్పర్శ మధ్య వ్యత్యాసాన్ని నేర్పించాలి. ఇది గతంలో మంచి స్పర్శ, చెడు స్పర్శగా సూచించబడినప్పటికీ, పిల్లల హక్కుల కార్యకర్తలు సురక్షిత, అసురక్షిత పదాన్ని తల్లిదండ్రులు ఉపయోగించాలి. ఎందుకంటే మంచి, చెడు అనే పదం నైతిక ప్రభావాలను కలిగి ఉంటుంది’ అని తెలిపారు. అన్నింటికీ మించి, పిల్లల ఉత్తమ ప్రయోజనాల కంటే కుటుంబం గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వ కుండా చూసుకోవడం తక్షణ అవసరమని అన్నారు. నేరస్థుడు కుటుం బ సభ్యుడిగా ఉన్నప్పటికీ,ఘాతుకం గురించి నివేదించడానికి తప్పనిస రిగా కుటుంబాలను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
వయస్సుపై చట్టం చేయాలి
పోక్సో చట్టం ప్రకారం సమ్మతి వయస్సు గురించి పెరుగుతున్న ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్‌ను కోరారు. ‘మైనర్లలో వాస్తవంగా సమ్మతి ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పోక్సో చట్టం 18 ఏళ్లలోపు వారి మధ్య జరిగే అన్ని లైంగిక చర్యలను నేరంగా పరిగణిస్తుంది. ఎందుకంటే 18 ఏళ్లలోపు వారిలో సమ్మతి అవసరం లేదని చట్టం చెబుతోంది’ అని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబాలు వెనుకాడుతున్నాయనీ, కాబట్టి పోలీసులకు మితిమీరిన అధికారాలు అప్పగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీజేఐ అన్నారు. ‘నేర న్యాయ వ్యవస్థ నెమ్మదిగా సాగడం నిస్సందేహంగా దీనికి కారణాలలో ఒకటి. కానీ ఇతర అంశాలు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమస్యలు అపారమైన కళంకంతో బాధపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిశ్శబ్ద సంస్కృతి ఉంది. అవమానం, కుటుంబ గౌరవం వంటి భావనల నుండి వచ్చింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి, సుప్రీం కోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఎస్‌. రవీంద్ర భట్‌, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బివి నాగరత్న, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫెరీ తదితరులు మాట్లాడారు.

Spread the love
Latest updates news (2024-07-24 20:29):

can 0oT male enhancement drugs actually make your penis bigger | penis enlargement online shop steroid | what is in nugenix testosterone booster nLk | anxiety viagra regular use | rhino low price 69k | xflo male enhancement for sale | best online generic oj3 viagra reddit | remier mazzen male 8Q3 enhancement | QOx erectile dysfunction caffeine alcohol | natural energy 6jA boosters for men | how to deal with DlI hypersensitivity | how to please a lady EH5 | BtE is viagra connect good | que mJd pasa si tomo viagra y no tengo sexo | free official viagra prescription | erectile HTB dysfunction and peeing problems | back 37L pain cause erectile dysfunction | 10 male enhancement ONq pills in walmart | onlineed online sale coupon code | define male online shop enhancement | how to be good in bed D1c for men | is viagra good for low blood pressure H6e | honey male enhancement low price | can you use viagra with beta BIN blockers | g9z vacuum pump enlargement increaser | instant erection pills available in 2pN india | 5Hq can i use viagra and delay spray together | stealth male enhancement peni JRr | where to buy 6TW ed pills | erectile dLr dysfunction diabetes medication | yohimbe premature online sale ejaculation | extenze plus male enhancement 6 eS2 cards x 5s | for sale penis cap | u3m samurai x pills reviews | onion viagra anxiety | low price bath pump review | most effective viagra inventors | viagra hcp free trial | sensual enhancer pill low price | erectile dysfunction bowie FcU md | over the counter meds that Aew work like viagra | best exercise to yNe overcome erectile dysfunction | male sexual enhancement herbs ginseng ewx yohimbe | gynecomastia official pills amazon | viagra recreational dosage big sale | male enhancement pills increase semen volume nxo free trial | is viagra effective after ejaculation Ekx | red root male NY2 enhancement | how to overcome rNG erectile dysfunction permanently | where to buy ucF viagra in san francisco