విద్యుత్ ఎసిడి చార్జీలు చెల్లించవద్దు: కాంగ్రెస్ పార్టీ

నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర ప్రభుత్వం ఏసిడి చార్జీల పేరిట విద్యుత్ చార్జీలను తమ ఇష్టానుసారం పెంచి సామాన్య ప్రజల నడ్డి విడుస్తుందని డిసిసి ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఏసిడి చార్జీలను తగ్గించేంత వరకు విద్యుత్ చార్జీలు ఎవరు చెల్లించవద్దన్నారు. ఏ సి డి చార్జీలు  వినియోగదారులపై అదనపు భారం పడుతుందని, ఏ సి డి చార్జీలు తగ్గించేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సి డి చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు కుంట లింగారెడ్డి, పట్టణ యూత్ నాయకుడు ద్యాగాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-22 22:01):

cbd gummies vcC for stomach | cbd gummy bears for diabetes 56c | OSL do eagle hemp cbd gummies really work | cbd for sale gummy hk | cbd oil full PFK spectrum gummies | free shipping cbd gummy chews | cbd lemon drop rJy gummies | cbd free trial gummies vegetarian | cbd gummies full spectrum JiM hemp bombs | goldline cbd gummy HC9 bears | cbd gummies doctor recommended expiration | organic recover cbd gummies IIG 300mg | NgS axton cbd gummies reviews | asteroids cbd 0il gummies review | pot gummies vs khI cbd gummies | cbd gummy bottles online sale | how long do cbd aSY sleep gummies last | cbd gummies virginia beach AQs | good cbd 7l4 gummies reddit | cbd infused gummies 3FW side effects | Ocq cbd gummies happy hemp | cbdfx cbd gummies with 2j0 melatonin | best cbd gummies uk WbK for anxiety and stress | best cbd gummies for VNn pain management | cbd gummy Kfs bears gas station | can i give my dog cbd gummies for humans uaI | just OlE cbd gummies groupon | variety official cbd gummies | cbd kratom gummies cbd cream | can you take a cbd gummies vTx if you smoked weed | koi cbd YyJ gummies 60g | cbd TjP oil gummie recipes | zOy edible cbd dosage chart for gummies | are cbd gummies aWg bad for your stomach | cbd qmv gummies for anxiety reviews | cbd gummies safe while riP breastfeeding | jWO charles stanley cbd gummies fox news | cbd gummies that are legal in 50 states EsB | MCD 7 out 10 cbd gummies | are there cbd gummies for pain 0i7 | P2c how long do 10mg cbd gummies last | pipe cartel v94 cbd gummies | effects of SeO 10 mg cbd gummy | cbd gummies stomach ache 2Ib | kushy punch 7OQ gummies cbd | the cdc Dat report on cbd gummies | saO can cbd gummies go bad | reviews s87 of cbd gummies | cbd cream cbd gummies halal | holistic greens cbd foA gummies reviews