హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతి మంటలను చల్లబర్చించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈమేరకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ను రాష్ట్రానికి పంపింది. బుధవారం రాత్రి ఆయ న హైదరబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేష్‌కు మార్‌గౌడ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ప్రోటోకాల్‌ ఇంచార్జి హర్కర వేణుగోపాల్‌, సంగిశెట్టి జగదీష్‌, రోహిన్‌రెడ్డి, సొహైల్‌, మెట్టుసాయి తదతరులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం గాంధీభవన్‌లో సీనియర్లతో ఆయన ‘వన్‌ టూ వన్‌’ మాట్లాడనున్నారు.
బీఆర్‌ఎస్‌తో తెలంగాణకు అన్యాయం : జి నిరంజన్‌
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)తో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీలు అని అనేక సార్లు నిందించాయనీ, ఏ మొఖం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఏపీలో పార్టీని ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణను దోచుకుని ఇప్పుడు దేశమంతా దోచుకునేలా ప్లాన్‌ చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నుంచి వచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తున్నాం
పటేల్‌ రమేష్‌రెడ్డి, వెంకటేష్‌, వజ్రేష్‌యాదవ్‌ వెల్లడి
టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన ఆరేండ్లలో పార్టీ కోసం చిత్తశుద్దితో పని చేస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు పటేల్‌ రమేష్‌రెడ్డి, చారగొండ వెంకటేష్‌, వజ్రేష్‌ యాదవ్‌ వెల్లడించారు. తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. పార్టీలో పని చేస్తూ మరో పార్టీకి లాభం చేసే నాయకులం కాదని పేర్కొన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరైందికాదన్నారు.
విద్యుత్‌ శాఖ ప్రతిపాదనలు ఆమోదించొద్దు : బక్క జడ్సన్‌
సామాన్య ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్‌ విమర్శించారు. విద్యుత్‌ శాఖ ప్రతిపాదనలను తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఆమోదించవద్దని ఒకప్రకటనలో కోరారు.

Spread the love
Latest updates news (2024-07-24 20:12):

anti depressants and low blood sugar in adults C1k | duration of Uge fasting blood sugar | will eating nuts raise your qHq blood sugar | low thyroid levels A6O and high blood sugar and nausea | list of foods that lower blood JnN sugar instantly | fasting and random blood sugar Sc6 range | will high blood sugar take me out UF1 of ketosis | will diet ginger ale raise your blood sugar vmt | VSI blood sugar level 75 2 hours after eating | blood sugar 0bU reading images | hcv low blood sugar 4Ql | is glucose 45o also called blood sugar | amoxicillin blood sugar big sale | ideal blood dbd sugar levels fasting | gland that 8Vm regulates sugar level in blood | high blood FG0 sugar causes anxiety | protein reduce blood 20g sugar | can high CzO blood sugar make you sweaty | is eating bread MSR bad for blood sugar levels | 8F6 people with low blood sugar | what medication to take for high blood 81i sugar | symptoms of low blood sugar in qiA elderly | does your blood sugar go up when gFC you re sick | how does blood sugar YiU spike | supplies blood sugar tester b47 | what if your blood sugar is 97 after eating Hce | are high KOj levels blood sugar | how do i get a free blood wKT sugar meter | high blood sugar cause 14R to | Kr6 causes of increasing fasting blood sugar | does sugar put up fGO blood sugar levels | can low KpJ blood sugar cause seizures in humans | is 211 bad for blood sugar after eating M2z | magnesium helps lower blood sugar QQ1 | J6z fruits to control high blood sugar | XLd low blood sugar every two hours | zo7 maltodextrin and blood sugar levels | newborn low Q0N blood sugar and temperature | food for reducing blood FOa sugar | is 131 blood W8o sugar good | why does your blood YzH sugar rise overnight | tPE get blood sugar under control | is diet coke 70s bad for blood sugar | aeG does caffeine raise blood sugar for type 1 diabetics | does slippery elm have any effect on your Fxj blood sugar | tips to lower blood sugar Ich fast | low blood sugar and cinnamon 6bo | average blood sugar over the last few Xyg months | low Qvt blood sugar glucose test | pqw blood sugar high then drops