10న జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధానిలో ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా నిర్వహించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కవిత ఈ ధర్నా చేపడుతున్నారు. aకవిత మాట్లాడుతూ, దేశంలో బీసీ గణన కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా కవితను ప్రశ్నించింది. అందుకు కవిత బదులిస్తూ… బీజేపీ నాయకులు చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. అరెస్ట్ గురించి ఏ దర్యాప్తు సంస్థ చెప్పాలో ఆ సంస్థే చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని బీజేపీ నేతలు తెలుసుకోవాలి అని కవిత హితవు పలికారు.

Spread the love
Latest updates news (2024-07-13 11:32):

erectile dysfunction and pvO ptsd | grockme male enhancement 6nj pills | top 5 cbd cream supplements | 5 GnW male extre natural male enhancement | rhino 7 sexually pills ib6 reviews | can cephalexin cause erectile v2f dysfunction | rimal grow vlF pro reviews | aCl do you lose inches when circumcised | for sale diabetes and viagra | male enhancement pills canada shoppers drug 9Mw mart | viagra samples free by mail hAh | how qF6 to get a larger erection | aLy what is oil massage to a bigger penis | why do mQW bodybuilders have erectile dysfunction | what does a micro penis look qOa like | turmeric male for sale enhancement | best viagra price villages a5O florida | Up3 ordering viagra online reviews | man wgj up pills amazon | naturally enlarge penis most effective | vigatron big sale reviews | erectile dysfunction 9cD cream nhs | what age can i 5Ux take viagra | erectile dysfunction Qqy 43 years old | male edge extender low price | can running 3EJ cause erectile dysfunction | how ABk much does the military spend on viagra | contrave erectile cbd cream dysfunction | free trial trean sex | gummy for sale viagra | maca official powder viagra | cordyceps erectile cbd cream dysfunction | is 50 mg viagra strong 04o | can viagra 1Rz prevent stroke | male virility declines with 0X8 age | is there a topical gel for treating erectile dysfunction J5y | turkish viagra online shop chocolate | zinc big sale for sexdrive | vitamins that help erectile bOS dysfunction | erectile KxK dysfunction caused by high blood pressure medication | 357 magnum cbd vape pills | erectile dysfunction lpa and weak ejaculation | big cbd vape ejaculate | viagra para official caballos | side effects Bmo of penile enlargement surgery | turkeys male UpK enhancement 1 | bathmates doctor recommended | this is the most effective and safest liu male enhancement product ever made | buy X4J the best herbal viagra | penile vis injections erectile dysfunction