అసెంబ్లీ ఎన్నికల బరిలో 21 మంది అభ్యర్థులు

అసెంబ్లీ ఎన్నికల బరిలో 21 మంది అభ్యర్థులు– ఉపసంహరించుకున్న నలుగురు
– గుర్తుల కేటాయింపు
– తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాసరావు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో 21 మం ది అభ్యర్థులు రేసులో తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డిఓ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నలుగు రు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారని తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థు ్థలకు గుర్తుల కేటాయింపు జరిగిందన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్య ర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారని తెలిపారు. రోహిత్‌ రెడ్డి(బీర్‌ఆర్‌ఎస్‌)కి కారు గుర్తు బోయిని చంద్రశేఖ ర్‌(బీఎస్పీ)కి ఏనుగు గుర్తు, బుయ్యని మనోహర్‌ రెడ్డి(కాంగ్రెస్‌) హస్తం గుర్తు, అవుటి శ్రీశైలం(నవరంగ్‌ కాం గ్రెస్‌)కి బ్యాట్‌ గుర్తు, గుడిసే గోపాల్‌ (ప్రజా వెలుగు పార్టీ)కి కెమరా గుర్తు, గౌరీ శ్రీశైలం(ధర్మ సమాజ్‌ పార్టీ) టార్చ్‌ లైట్‌ గుర్తు, ధర్మపురం రాంచం ద్రయ్య (భారత చైతన్య యువజన పార్టీ)కి చెరుకు రైతు గుర్తు, నేనావత్‌ హరినాయక్‌(బహుజన ముక్తి పార్టీ)కి మంచం గుర్తు, నేమూరి శంకర్‌ గౌడ్‌ (జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి)కి గాజు గ్లాసు గుర్తు, మనోహర్‌ రెడ్డి(జన శంఖారావం పార్టీ)కి బెండ కాయ గు ర్తు, మారోజూ సునిల్‌ (బహుజన్‌ లెఫ్ట్‌ పార్టీ)కి సాసర్‌ గుర్తు, విఠల్‌ రాథోడ్‌ (బ్లూ ఇండియా పార్టీ)కి మిక్సీ గుర్తు, అరవింద్‌ (స్వతంత్ర)కి విజిల్‌ గుర్తు,నొముల అనిల్‌(స్వతంత్ర) బూర గుర్తు, పెద్దోళ్ల ఆనంద్‌ కుమార్‌ (స్వ తంత్ర)కు గ్యాస్‌ సిలిం డర్‌ గుర్తు, మహమ్మద్‌ ముస్తఫా రిజ్వాన్‌ (స్వతంత్ర)కు చెప్పులు గుర్తు, మంబాపురం విజయేం దర్‌ (స్వతంత్ర)కు టూత్‌ బ్రష్‌ గుర్తు,రాథోడ్‌ ఆనంద్‌ నాయక్‌(స్వతంత్ర) పండ్ల బుట్ట గుర్తు, పి.రోహిత్‌ రెడ్డి (స్వతంత్ర)కు షిఫ్‌ గుర్తు, చిలుక గోపాల్‌ (స్వతంత్ర) కు పల్లకి గుర్తు, బి. సుమంత్‌ ( స్వతంత్ర)కు క్యాలీ ఫ్లవర్‌ గుర్తు కేటాయించినట్లు ఎన్నికల అధికారి శ్రీని వాసరావు తెలిపారు. నవంబర్‌ 30నఎన్నికలు డిసెంబర్‌ 3వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-16 07:48):

delayed sleep CvI phase syndrome and blood sugar | can hQw low blood sugar cause bad mood | 99 fasting blood sugar S58 | 118 EB5 fasting blood sugar | dYs the best herbs for bronchitis without raising blood sugar | are carbs good for low jGg blood sugar | can emts check blood sugar hJJ | for sale smartwatch blood sugar | non fasting blood DJC sugar level of 109 | blood sugar glucose monitor TST | is 102 to low reading 4aT for blood sugar | the mRe lower blood sugar diet | 234 blood wFt sugar after meal | blood sugar 55 before dinner it that xhO good | sugar and insulin blood test hXc | is 150 blood sugar high Mym for a diabetic | can high level of ySo sugar cause low blood pressure | can a 6H0 cold affect your blood sugar | what do high blood sugar levels G2b affect | diabetic range of blood Gn2 sugar | why QGY would my blood sugar be low | reduce blood dbC sugar level fast | can potatoe lower high blood sugar QGV | what vMC is the lowest normal blood sugar | signs of low blood sugar in iTm child | gabapentin side uCx effect lower blood sugar | homeostasis q9U of blood sugar | Kqr is low blood sugar a sign of prediabetes | what vitamins 0in help reduce blood sugar | J0u can walking in the cold lower blood sugar | blood sugar QHT is 72 | chest pain low blood sugar jh9 | womens world cover feature SnG control blood sugar swinging arms | how 7O4 much can blood sugar drop in 2 hours | blood cbd cream sugar 1 | how to get aeF high blood sugar down quickly | how to do blood sugar check tso | how low can Gmb your blood sugar be before it dangerous | fbs blood ai4 sugar range | why does alcohol cause your blood ola sugar to drop | does M9D inflammation increase blood sugar levels | liver OfK causing low blood sugar | what is good for blood sugar q9o level | g79 blood sugar sex magik genius | what foods will raise my blood 61i sugar | 9uQ can allergies affect blood sugar | OmI 235 blood sugar how much insulin | RF0 what is normal blood sugar level after meal | check your k0p own blood sugar levels | can J4Y not eating enough cause blood sugar to rise