3 కోట్ల వ్యూస్‌..

బ్యాక్‌ టూ బ్యాక్‌ చార్ట్‌ బస్టర్స్‌ హిట్‌ సాంగ్స్‌ అందిస్తూ టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు శేఖర్‌ చంద్ర. తాజాగా సందీప్‌ కిషన్‌ నటిస్తున్న ‘ఊరు పేరు బైరవకోన’ సినిమా కోసం ఆయన కంపోజ్‌ చేసిన ‘నిజమే నే చెబుతున్నా’ లవ్‌ సాంగ్‌ యూ ట్యూబ్‌లో 30 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే ఇన్స్టాలో రీల్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. శేఖర్‌ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, సిద్‌ శ్రీరామ్‌ పాడారు. శేఖర్‌ చంద్ర, సిద్‌ శ్రీరామ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ , ‘ప్రియతమా ప్రియతమా’ , ‘మనసు దారి తప్పేనే’ వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ వచ్చాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నాలుగవ సాంగ్‌ ఇది.
ఈ సందర్భంగా శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ, ‘నిజమే చెబుతున్నా’ సాంగ్‌ ఇంత సక్సెస్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్‌ని ఓన్‌ చేసుకుంటూ రీల్స్‌ చేస్తున్న అందరికీ థ్యాంక్స్‌. రిలీజయ్యక చాలా మెస్సేజెస్‌ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వి.ఐ. ఆనంద్‌కి కృతజ్ఞతలు. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్‌ కిషన్‌కి, నిర్మాతలకు ధన్యవాదాలు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్‌ రానున్నాయి.మూవీ రిలీజయ్యాక ఈ పాట ఇంకా ఎక్కువ రీచ్‌ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-21 05:39):

PSm ermanent male enlargement surgery in california | tamsulosin vs free shipping viagra | low price male potency definition | best sec anxiety ever | homeopathic medicines for 2Ra ed | do insurance plans WWY cover viagra | men free trial libido supplement | cortisol genuine gnc | sex stamina cbd vape pills | top KLF gun male enhancement | online sale control ejaculation | Geg how to measure penis curve | top anxiety brain boosters | symptoms of blue balls Gnd | arugula erectile dysfunction online sale | increased OWE libido during menopause | top 10 UjX male enhancement cream | best male enhancement I9C pills 2019 uk | male stimulator online shop | 09L what is the 1 male enhancement pill | where to buy tribulus terrestris in 19a canada | amlodipine besylate does it Xqm affect erectile dysfunction | erectil dysfunction sex doctor recommended | mdma and hl2 viagra reddit | male sPn enhancement that really works | erectile dysfunction ayurvedic mDn patanjali | erectile dysfunction drugs in nigeria lQa | online shop mujer con viagra | can ORO tricyclic antidepressants cause erectile dysfunction | erectile doctor recommended dysfunction bipolar | how to increase sex power for men dtG | viagra for covid zVA treatment | topical nitroglycerin erectile LsK dysfunction | which oil is good for penis O4q massage | viagra cbd vape dehydration | viagra no genuine perscription | penis enlagement free shipping | how aV9 long does it take viagra to take effect | does viagra HT5 give you high blood pressure | fake heart qlr attack symptoms | does viagra work better than FLU sildenafil | natural tadalafil online shop | Hw7 pom wonderful erectile dysfunction | does sex boost testosterone levels u7a | nootropic on the market 08S | penis enlargement expert low price | erectile dysfunction from spinal YGb injury | cocaine and alcohol erectile dysfunction WHF | cause if sudden vsO erectile dysfunction | free shipping surgical male enhancement