ముగిసిన 320ఏళ్ళ నాటి వియన్నా దిన పత్రిక ప్రయాణం

బెర్లిన్‌ : ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వార్తాపత్రికల్లో ఒకటైన, వియన్నా నుండి వెలువడే వియనర్‌ జీటుంగ్‌ దినపత్రిక మూడు శతాబ్దాలకు పైగా సాగిన ప్రయాణాన్ని ముగిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుండి రోజువారీ ముద్రణను నిలిపివేస్తోంది. 1703 ఆగస్టు 8న మొదటిసారిగా ఈ పత్రిక వెలువడింది. వినెరిస్చెస్‌ డైరియం పేరుతో మొదటిసారిగా ఈ పత్రిక ప్రచురితమైంది. ఎలాంటి కవితాత్మక భాషను ఉపయోగించకుండానే సరళంగా వార్తలను ఇవ్వడం ఆరంభించింది. ”320ఏళ్ళు, 12మంది అధ్యక్షులు, 10మంది చక్రవర్తులు, రెండు రిపబ్లిక్‌లు, ఒక వార్తాపత్రిక” అని తుది ప్రింట్‌ ఎడిషన్‌లోని మొదటి పేజీ పేర్కొంది. ఆస్ట్రియన్‌ ప్రభుత్వానికి చెందిన ఈ పత్రిక సంపాదకీయ బాధ్యతల పరంగా స్వతంత్రంగా వ్యవహరించేది. ప్రింట్‌ ఎడిషన్‌లో కమర్షియల్‌ రిజిస్ట్రీకి మార్పులను ప్రచురించేందుకు కంపెనీలు చెల్లించాల్సిన అవసరాన్ని ఇటీవల ఒక చట్టంలో తొలగించారు. ఆ తర్వాత రెవిన్యూ బాగా తగ్గిపోవడంతో పత్రిక ఇబ్బందులు పడింది. దేశీయ, విదేశీ, సాంస్కృతిక, వాణిజ్య వార్తలను ఇస్తూ, విస్తృతంగా వ్యాసాలు ప్రచురించే ఈ పత్రిక క్వాలిటీ బాగుంటుందనే పేరు వచ్చింది. అయితే నిధుల ఇబ్బందులతో 63 ఉద్యోగాల్లో కోత పెట్టింది. మూడింట రెండు వంతుల మంది తగ్గించి సంపాదక వర్గ సిబ్బందిని 20కి పరిమితం చేసింది. అయితే ఆన్‌లైన్‌లో పత్రిక కొనసాగుతుంది. అలాగే నెలవారీ ప్రింట్‌ ఎడిషన్‌ తీసుకురావాలని భావిస్తోంది.

 

Spread the love
Latest updates news (2024-07-19 17:54):

cbd gummies kentucky low price | cbd christmas gummies online sale | cbd gummies purekana review 6Sa | medigreen a02 cbd gummies review | will cbd gummies help jJt with type 2 diabetes | cbd gummies near plano OtB | cbd gummies most effective safe | greenflower free trial cbd gummies | cbd thc gummies 59y texas | cbd official gummies 08901 | SoJ cbd for pain gummies | can you take cbd gummies with kidney disease Vqx | botanical farms cbd gummie 5ro | cbd gummy cherries cbd cream | bio lyfe cbd zWc gummies | kotaku cbd free shipping gummies | lyft gummy worms cbd edibles max strength 20 grams j5s | cbd q2F gummy bears effects | diamond cbd chill kXB gummies | PCf pure life cbd gummies | parents be arrested for giving minor 7lB cbd gummies | cbd y0y gummies and prednisone | montana valley cbd gummies QBn | shop cbd relax OpH gummy | water based ynW cbd gummies | cbd gummies for H9R tics | cbd gummies philadelphia doctor recommended | eagle hemp cbd 12C full spectrum gummies | cbd most effective gummies study | cbd gummies dos cbd cream | green dolphin lRO cbd gummies reviews reddit | will cbd gummies utx make me feel weird | sertraline lAC and cbd gummies | use of eai cbd gummies | how many mg of cbd are in yum yum gummies bgA | live Wzh well cbd gummies price | just LIC cbd gummies ingredients | cbd rankings genuine gummy | joy organic 9g4 cbd gummies | cbd XHE gummies winchester va | cbd gummies ni5 for sale in texas | HrC plus mango cbd gummies review | what is eagle hemp yoo cbd gummies | cbd gummies sEO highest rated | cheap xeE best cbd gummies | iris big sale gummies cbd | jolly cbd gummies to Yba stop smoking | what do cbd gummies help 2XD | cbd gummies for tinnitus reviews X7s | natires one cbd x9S gummies