రైల్వే భారీ విస్తరణ కార్యక్రమం..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రయాణికుల అవసరాలకు తగినట్టుగా రైల్వే విభాగం భారీ విస్తరణ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ప్రతి రోజూ కొత్త రైల్లు జోడించడంతో పాటూ 2027 కల్లా అందరికీ కన్ఫర్మ్డ్ టిక్కెట్స్ లభించేలా ప్రణాళికలు రూపొందించుకుంది. రద్దీగా ఉన్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఇటీవల ఓ బీహార్ వ్యక్తి మరణించడంపై కలకలం రేగుతున్న నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ప్రతి రోజూ దేశంలో 10,748 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ సంఖ్యకు 13 వేలకు రైల్వే పెంచనుంది. ఏటా 5 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు అందుబాటులోకి తేవడంతో పాటూ వచ్చే నాలుగేళ్లల్లో 3 వేల కొత్త రైళ్లను సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం ఏటా 800 కోట్లు మంది రైళ్లల్లో ప్రయాణిస్తుండగా ఈ సంఖ్యను వెయ్యికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణ సమయం తగ్గించడంపై కూడా రైల్వే దృష్టిపెట్టింది. రైళ్లు బయలుదేరే, ఆగే సమయాల్లో సమర్థవంతమైన వేగ నియంత్రణ, అదనపు రైల్వే ట్రాక్స్ జోడింపు వంటి వ్యూహాలతో ప్రయాణ సమయం తగ్గుతుందని చెబుతోంది. వేగం నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టింది. ఈ దిశగా చర్యలు సఫలమైతే ఢిల్లీ-కోల్‌కతా మధ్య ప్రయాణం 20 నిమిషాల నుంచి రెండు గంటల వరకూ తగ్గుతుందని చెబుతోంది. పుష్, పుల్ టెక్నిక్‌తో రైలు వేగం నియంత్రణ మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఏటా 225 పుష్,పుల్ టెక్నాలజీ ట్రెయిన్లు తయారవుతున్నాయి. ఇక అత్యాధునిక వందే భారత్ రైళ్లలో వేగ నియంత్రణ సామర్థ్యం సాధారణ రైళ్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.

Spread the love
Latest updates news (2024-07-16 07:53):

100 0Hv mg cbd gummies effect | cbd oil pills 0PC 15mg gummies | cbd strawberry lemonade gummies pittsburgh i8h pa | health food stores LqL that carry cbd gummies | 1500 cbd online sale gummies | 240 mg odC cbd gummies | cbd hwY gummies effect on kidneys | wyld cbd sleep gummies LPF | tribe revive jnG cbd gummies | cbd gummy dosage JGQ for anxiety | tyler perry IfE cbd gummies website | can 862 military take cbd gummies | yummy cbd gummies Xe1 yummy cbd | canna leaf cbd Ohf gummies | cbd MpT gummies 1000mg reviews | what is cbd gummies do for you CAL | proleve cbd O35 oil gummies | piece by peace cbd KcT gummies | cbd gummy bears for headaches J94 | cbd genuine gummy candie | Ofn 25 mg broad spectrum cbd gummies | EA1 which cbd gummies are best | benefits of jEf taking cbd gummies daily | best cbd cream cbd gummies | quit hOg smoking cbd gummies for sale | oros 1FO cbd gummies review | anxiety mia cbd gummies | bay park cbd gummies for k2Q ed | testo free shipping cbd gummies | charles stanley selling cbd c1D gummies | cbd doctor recommended hemp gummy | cbd gummies full form Fz6 | price of t4r uly cbd gummies | summervalley cbd gummies genuine | cbd 9Wj sour gummy worms manufacturer | purekana cbd gummies for vDH sale | 3000mg cbd gummies pOS effects | can you od on cbd gummies TT4 | owl premium cbd gummies DfE | feel elite cbd y2t gummy bears | cbd gummies for TYW headache | wyld brand cbd YTr gummies | how long are cbd gummies good for dHI | cbd gummies Q9k at rite aid | copd cbd gummies scam 3wS | how to RHh track premium pure cbd gummy order | high GgJ tech cbd gummies review | cbd gummies Ybd spartan race anaheim | green ekc leaf cbd gummies | how to make rEe cbd gummies with cbd flower