21న ‘మనసు పలికిన’ ఆవిష్కరణ

జాలాది రత్నసుధీర్‌ కథల సంపుటి మనసు పలికిన… ఆవిష్కరణ సభ పాలపిట్ట, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21న శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. సి.ఎస్‌.రాంబాబు అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆచార్య కొలుకలూరి ఇనాక్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. కార్యక్రమంలో విహారి, ఎ.దినకరబాబు, గుడిపాటి ప్రసంగిస్తారు.

Spread the love