రొమాంటిక్‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌

రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా రొమాంటిక్‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘రెయిన్‌బో’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాతలు ఎస్‌ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్‌ మోహన్‌ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. కోడై కెనాల్‌, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిం చారు. తాజాగా ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌కి సిద్ధమౌతోంది. త్వరలోనే ఈ షెడ్యూల్‌ ప్రారంభం కానుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం, భాస్కరన్‌ సినిమాటోగ్రఫీ, నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ బంగ్లాన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ-కె. ఎం. భాస్కరన్‌, ఎడిటర్‌ – ఇ. సంగతమిళన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: సుబెంథర్‌ పిఎల్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: తంగప్రభాకరన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అరవేంద్రరాజ్‌ భాస్కరన్‌.

Spread the love
Latest updates news (2024-07-15 23:15):

cbd gummy genuine meme | can you travel with cbd gummies internationally dkw | cbd online shop gummies libido | k6f best cbd gummies from hemp | 12i cbd gummies liver damage | hemp t3B gummies or cbd gummies | cbd gummies recommendation online sale | healix cbd gummies for type 2 fmw diabetes | cbd gummies 120 xrb mg | are cbd a8c gummies a drug | cbd gummies xte highest potency | anxiety willo cbd gummies | cbd edibles gummies bear sleepy KwG bag 18 8n size | 300mg cbd gummie akr bears | bumble cbd online sale gummies | cbd gummy reviews for kUo anxiett | are cbd gummy worms ppX safe for my dog | blush cbd cream cbd gummies | does GGf jackson galaxy make cbd gummies for humans | YJv smilz cbd gummies keanu reeves | cbd rkg gummies joy organics | cbd oil gummies iJu australia | sleepy cbd free trial gummies | relax gummies cbd infused r3j reviews | juicy cbd doctor recommended gummies | leva genuine cbd gummies | cbd gummy for arthritis pain t3O | is natures boost dRo cbd gummies legit | iq2 side effects of delta 8 cbd gummies | green cbd gummies stop xPe smoking | delta 8 hemp cbd gummies x7G | cbd american shaman gummies GlR | white label cbd ePb gummies | relax gummi cbd eYm infused extreme strength | what cbd gummies are good for erectile dysfunction kJb | cbd gummies and ndO antidepressants | smokiez edibles cbd gummies pHA | cbd CIB gummies to quit smoking as seen on shark tank | natures one z13 cbd gummies review | eagle 8Ko hemp cbd gummies and diabetes | cbd gummies in 5wL bowling green ohio | 5zX kingdom harvest cbd gummies | best gummies cbd for SO3 anxiety | cbd gummies Nit without aspartame | where to buy dl9 dr oz cbd gummies | everyday optional cbd gummies thc c0h | cbd online shop gummies mixed | just cbd clear bear rQa gummies | cbd gummies pain mail 7mE | cbd gummies most effective reliva