భారీ సెట్‌లో పాట..

చిరంజీవి, మెహర్‌ రమేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ‘భోళా శంకర్‌’ మ్యూజికల్‌ ప్రమోషన్లు ఇటీవలే మొదటి పాట ‘భోళా మానియా’తో ప్రారంభమయ్యాయి. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మహతి స్వర సాగర్‌ ఫుట్‌ టాపింగ్‌ మాస్‌ నెంబర్‌ను స్కోర్‌ చేశారు. ఈ పాటలో చిరంజీవి స్టెప్పులు చూడటానికి కన్నుల పండగలా ఉన్నాయి. రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్‌, ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్‌ నెంబర్‌ని శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో షూట్‌ చేస్తున్నారు. ఈ పాటకి కూడా మహతి అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. ఈ డ్యాన్స్‌ నెంబర్‌ను మేకర్స్‌ ఎక్స్‌ట్రార్డినరిగా చిత్రీకరిస్తున్నారు. అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్‌ కనిపించనుంది. సుశాంత్‌ ఈ సినిమాలో లవర్‌ బారు పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది. రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్‌ ఆది, వైవా హర్ష, ప్రదీప్‌, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్‌, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌, వీర్‌, షావర్‌ అలీ, తరుణ్‌ అరోరా తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కథా పర్యవేక్షణ: సత్యానంద్‌, డైలాగ్స్‌: తిరుపతి మామిడాల, ఫైట్‌ మాస్టర్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కాచే కంపాక్డీ, లిరిక్స్‌: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, శ్రీమణి, సిరాశ్రీ.

Spread the love
Latest updates news (2024-07-21 07:18):

ySo cornbread cbd gummies reddit | cbd for sale living gummy | tko lO9 cbd gummies 1000mg | cost 1JN of cbd gummies for ed | cbd gummies vb3 for sale legal | where can i buy 9GM green roads cbd gummies | best nano f1U cbd gummies | large quantity of 58D cbd gummies oregon | cbd gummies hemp bombs effects y4I | X8t do cbd gummies affect your liver | cbd gummie sealtte wa aVu | y7J oprah winfrey and cbd gummies | how long before you pk4 feel the effects of cbd gummies | cbd gummies sold in ohio DPK | the platinum MA4 series cbd infused gummy candy | 4Pj recipe for cbd gummy bears | amazon purekana cbd gummies kqG | what is Pcm liberty cbd gummies | kangaroo cbd per gummy u7B | how many cbd gummies to get Ut8 high | wnx cbd gummy party pack | can you take cbd Ux5 gummies with ibuprofen | oo3 cbd gummies for type 2 | diamond cbd 8dL gummy frogs | best cbd thc gummies for anxiety and hRS stress | cbd gummies for diabetes amazon hYy | fruit mKr bites cbd gummies | can you buy cbd B3q gummies at a pharmacy | green otter DtD cbd full spectrum gummies | zW8 freedom wellness cbd gummies | cbd oil publix cbd gummies | will cbd gummies show O62 up in a drug test | do cbd gummies fty really work | does eDy eagle hemp cbd gummies contain thc | equilibria cbd gummies reviews Unm | qOf cbd gummies san antonio | cbd cbn 9da thc gummies for sleep | cbd wellness gummies martha 95n | cbd gummies fXO on empty stomach or with food | shark sNi tank natures only cbd gummies | flying A9M monkey cbd delta 8 gummies | 2vm cbd gummy for pain | sugarless cbd cbd cream gummies | cbd gummies for anxiety Ry0 whole foods | certified cbd cure gummies M9T | does cbd gummy help kRL with anxiety | apple flavored cbd gummy Yas pack | karas orchards cbd gummies V4o holland and barrett | cbd KOR gummies for back pain relief | 750mg cbd gummies eSH for sleep