పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం..

-రూ.40 వేలు ఆర్థిక సహయమంధజేసిన స్నేహితులు

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాల 1994-95 విద్యాసంవత్సరంలో విద్యనభ్యసించిన విద్యార్థులు అదివారం సత్యార్జునా గార్డెన్ యందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం అనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యను భోదించిన గురువులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.నలుగురు స్నేహితుల కుటుంబాలకు రూ.40 వేలు ఆర్థిక సహయంగా అందజేశారు.28 ఎండ్లకు సహచర మిత్రులందరం ఒక చోట ఆత్మీయంగా కలుసుకోవడం అనందనీయమని పూర్వ విద్యార్థులు అనందం వ్యక్తం చేశారు.
Spread the love