ఆదిపురుష్ బాగాలేదన్న వ్యక్తి.. చితక్కొట్టిన అభిమానులు

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా.. పలు భారతీయ ప్రధాన భాషల్లో ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ప్రీమియర్ షోలు పూర్తవడంతోనే రివ్యూ వచ్చేసింది. ఆదిపురుష్ సినిమా కొందరు బాగుందంటే.. మరికొందరు మాత్రం చిన్నపిల్లల బొమ్మల్లా చూపించారంటూ పెదవి విరుస్తున్నారు. బాహుబలిలో రాజులా కనిపించిన ప్రభాస్.. ఆదిపురుష్ లో రాముడి గెటప్ కు ఏమాత్రం సరిపోలేదని నిరాశ చెందారు. తాజాగా ఆదిపురుష్ చూసిన ఓ వ్యక్తి.. సినిమా ఏం బాగాలేదంటూ పలు యూట్యూబ్ ఛానళ్లకు రివ్యూ చెప్తుండగా ప్రభాస్ అభిమానులు అతడిని నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్దే చితక్కొట్టారు. సినిమా ఏం బాలేదన్నాడు. ఆచార్యలో గ్రాఫిక్స్ మధ్య చిరంజీవిని ఎలా చూశామో ప్రభాస్ ను కూడా ఈ సినిమాలో అలానే చూపించారన్నాడు. ప్లే స్టేషన్లో కనిపించే రాక్షసుల్ని చూపించారు. హనుమంతుడు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తప్ప మరేమీ బాలేదన్నాడు. బాహుబలిలో రాయల్టీగా, రాజుగా ఉండే ప్రభాస్ ను తీసుకున్న ఓం రౌత్.. ఇక్కడ రాముడిగా రాజసం చూపించడంలో విఫలమయ్యాడన్నారు. ఇలా చెప్తుండగానే మధ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగారు. ఏం చూసి సినిమా రివ్యూ చెప్తున్నావంటూ గొడవ చేశారు. మంచిగా చెప్తున్నాం.. ఇక్కడి నుండి వెళ్లిపో.. లేకపోతే తన్నులు తింటావ్ అని హెచ్చరించారు. ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో.. ఆ వ్యక్తిపై దాడి చేశారు. ప్రభాస్ అభిమానులు చితక్కొట్టారు. అక్కడే ఉన్న మిగతా అభిమానులు, ప్రేక్షకులు ఆపడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Spread the love
Latest updates news (2024-07-13 12:10):

90 degrees male enhancement g7p | phM labido enhancer for women | over UOp the counter ed supplements | fda regulated male enhancement OwQ | side effects testosterone yx2 booster | can cbd l7u give you erectile dysfunction | african 7Kk berry for weight loss in india | Onh erectile dysfunction specialist bachelorette | better sex for YGB men | pfizer viagra dGy 25 mg | ebv and most effective shingles | if you lose weight IVP does your dick get bigger | foods better 7C2 than viagra | free shipping lyrica erectile dysfunction | uYz rhino 11 platinum 9000 | showing girls my dick LXG | viagra linked to rwD cancer | pill with least decrease of sexual desire dqy | turn on spots ugY on a woman | epic male jkb enhancement customer service | grow WcO your penis size | the best male enhancement pills 3jU 2021 | male L8h sex booster pills | food Msc that make your penis grow | dr oz enhancement BHc pills | centrapeak cbd cream uk | does male enhancement 78a 24 7 work | male xRY enhancement pills reddit | how many kor hours does viagra last | best diet PBl pills for men | sildenafil cbd vape liquid viagra | the pill ivT pill vitamin reviews | best testosterone supplements for erectile dysfunction b8V | penis enlargement low price image | erection pills walmart low price | online doctors that write E8l prescriptions | rock hard penis big sale | what does gSw a viagra pill do to a woman | how can i make my boyfriend last longer in bed Av4 | best herbal niW supplement for ed | bp meds and Put ed | wsr does beating your meat make you last longer | is VOh viagra better than tadalafil | statistics on qWB erectile dysfunction | enzymes aW9 male enhancement pill | why is cialis not covered HYe by insurance | boost for sale pills | 8xx what is pnp on craigslist | male enhancement most effective pils | W56 can i take two 50mg viagra tablets