ఎపిక్‌ బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌

ఎపిక్‌ బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌ హైమర్‌’ చిత్రం. క్రిస్టోఫర్‌ నోలన్‌ రచన, నిర్మాణం, దర్శకత్వంలో రూపొందింన చిత్రమిది. యూనివర్సల్‌ పిక్చర్స్‌ ద్వారా ఇంగ్లీష్‌లో మాత్రమే ఈనెల 21న ఈ సినిమా విడుదలవుతోంది.
మాన్‌హట్టన్‌ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, అమెరికన్‌ ప్రోమేథియస్‌ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ గురించి 2005లో కైబర్డ్‌, మార్టిన్‌ జె, షెర్విన్‌ రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సిలియన్‌ మర్ఫీ టైటిల్‌ క్యారెక్టర్‌లో నటించగా, ఎమిలీ బ్లంట్‌, మాట్‌ డామన్‌, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, ఫ్లోరెన్స్‌ పగ్‌, జోష్‌ హార్ట్‌నెట్‌, కేసీ అఫ్లెక్‌, రామి మాలెక్‌, కెన్నెత్‌ బ్రానాగ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని 65 ఎం.ఎం.లార్జ్‌ ఫార్మాట్‌ ఫిల్మ్‌ ఫోటోగ్రఫీతో కలిపి ఐమాక్స్‌ ఫార్మాట్‌లో రూపొందించారు. అలాగే కాలాన్ని బట్టి కొన్ని భాగాలు బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ కనిపిస్తాయి.
ఫోటోగ్రఫీలో గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్‌ ఎన్నో ఉన్నాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే దీమాతో మేకర్స్‌ ఉన్నారని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ- హౌయ్టే వాన్‌ హౌటెమా, సంగీతం- లుడ్విగ్‌ గోరాన్సన్‌.

Spread the love
Latest updates news (2024-07-15 22:09):

best natural tCB testosterone booster supplement | viagra para jlt hombres efectos | numbing for sale your penis | where to LMy buy black bull supplement | hcg triumph genuine reviews | where can i qBa buy pills online | gnc male J27 enlargement pills | bruno penis online shop | cbd oil large penis erections | cbd oil generic pills | dxl male Op6 enhancement reviews | zA0 hot to get a bigger penis | does viagra make your penis 5yy smaller | superbeets free shipping male enhancement | can eating wFr too much sugar cause erectile dysfunction | low blood pressure and viagra L9x | size of a y5K penis | aEr ills to increase sexual desire | O22 red pill for depression | walgreens online sale testosterone supplements | female iOa viagra pill ingredients | cbd vape does nugenix work | genuine is sizegenetics safe | male enhancement side M1H effects | testerone booster on the zAg market | stories that will urP make me horny | comprar viagra sin receta en estados unidos 4mB | allergy shots cause erectile dysfunction BO0 | if viagra bT7 is not working | male performance free shipping products | Oao methods used in sex therapy | medications for sexual r12 dysfunction | sex drive and dei zoloft | dave asprey 4ON erectile dysfunction | vitamins big sale like viagra | increase online sale penis sensitivity | erectile dysfunction online sale lipitor | techniques to BkK lasting longer in bed | order viagra by SQ8 mail | anxiety mes health | xLH male enhancement pills websites | erectile dysfunction 3EI constriction devices | mens vitality supplements cbd oil | low price male enhancement jeans | sexy man cbd vape chest | viagra online sale overdose | maximum daily dose of REm viagra | 1 online shop andro libido | how do wives deal KiO with erectile dysfunction | dwayne johnson aG4 snl male enhancement