ఊహించని విజయమిది

మనోజ్‌ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ ఒరిజినల్‌ మూవీ ‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’. జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్‌ బ్యానర్స్‌పై వినోద్‌ భన్సాలి, కమలేష్‌ భన్సాలి, విశాల్‌ గుర్నాని, అసిఫ్‌ షేక్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అపూర్వ సింగ్‌ కర్కి దర్శకత్వం వహించారు. హిందీలో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని ఈనెల 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్‌ చేయగా, అమేజింగ్‌ రెస్పాన్స్‌ లభించింది. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మనోజ్‌ బాజ్‌పాయి మాట్లాడుతూ, ‘ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని మేం ముందుగా ఊహించలేదు. ఆడియెన్స్‌ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. కొందరైతే రెండు, మూడు సార్లు చూస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌నయితే రిపీట్‌గా చూస్తున్నారు. ఈ చిత్రంలో నేను చేసిన సోలం అనే లాయర్‌ పాత్ర కామన్‌ మ్యాన్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకనే ఆ పాత్ర అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. ఎన్నో కష్టనష్టాలున్నప్పటికీ దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే సాధారణ మధ్యతరగతి ప్రజలందరికీ ఈ పాత్ర ఓ ఉదాహరణ. ఈ సినిమాలోని కాన్సెప్ట్‌ను మన చుట్టూ జరుగుతున్న పలు నిజ ఘటనలు ఆధారంగా తయారు చేశాం. అయితే ప్రధానంగా ఈ సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితులను చూపించాం. అలాగే ఆమెకు, సోలంకితో ఉన్న ఓ మంచి అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా న్యాయ వ్యవస్థే మూలస్తంభంలాంటిది. అందుకనే ఈ చిత్రాన్ని లాయర్స్‌కి, న్యాయ వ్యవస్థకి అందించిన నివాళిగా భావిస్తున్నాం. ఈ చిత్రంలో నేను కాకుండా మరో తెలుగు నటుడు ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తే.. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ లాయర్‌గా చేసి మెప్పించారు. మహేష్‌బాబు అయితే ఈ పాత్రకు సూట్‌ అవుతారనిపిస్తోంది’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-16 09:03):

doctor recommended ro plenity | erectile low price dysfunction business | lil ed cbd cream | jva male enhancement que significa | how to improve female sex drive 3mW | how long FvL should men last | which yaY of the following statements is true about erectile dysfunction | algorithm official erectile dysfunction | riligy fda approval status UUS | running O2P for erectile dysfunction | atC male enhancement surgery melbourne australia | online sale penis groth pills | anxiety tadalafil order online | Omw viagra on full or empty stomach | want a bigger dick b3M | get big sale medicine online | is Opr ginkgo biloba good for erectile dysfunction | best female viagra tablets gVW in india | cbd vape 24k pill | online shop vimax reviews | do dick pumps make jzY your dick bigger | how to get the best male fNC ejaculation | can nitric pSy oxide be used to help erectile dysfunction | most important vitamins for erectile xrG dysfunction | free shipping candida erectile dysfunction | best X9g test booster reviews | can varicocele surgery cause THD erectile dysfunction | AUl erectile dysfunction elderly patients | epsom salt and Y4t erectile dysfunction | cialis black vs cialis ySa | stiffy male free shipping enhancement | viagra ads doctor recommended | over yvv the counter brain stimulants | max enhancement pills RD9 for men | male enhancement pills nugenix 9gg | jar of pills bending erectile a1e | GnV erectile dysfunction after cryosurgery | can testosterone increase penis size DOX | hgh diet anxiety pills | top 10 male enhancements iuS pills | hEd increase male stamina pills | male enhancement pills that work amino 7ss acid | what is sildenafil used to DJC treat | revatio generic cbd oil online | caffeine intake and erectile dysfunction 1J8 | male pills free trial 2022 | can smoke cause erectile dysfunction 4IW | buy ashwagandha powder online zqR | viagra side effects itching hpA | cialis vs 0ID viagra youtube