హైదరాబాద్‌లో మరో చిన్నారిపై కుక్క దాడి..

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో స్కూల్ చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్ లో చోటు చేసుకుంది. సెయింట్ థెరిస్సా స్కూల్‌ లో విద్యార్థులపై కుక్క దాడికి పాల్పడింది. చిన్నారి స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన విద్యార్థులు టీచర్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉపాధ్యాయులు కుక్కదాడిలో గాయపడ్డ చిన్నారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. అయితే చిన్నారిపై దాడికి పాల్పడ్డ కుక్క ప్రిన్సిపల్ పెంపుడు కుక్కగా గుర్తించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ స్కూల్‌కు కుక్కను ఎలా తీసుకొస్తారని స్టూడెంట్ పేరెంట్స్‌ మండి పడుతున్నారు.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. ఏక్కడో ఒకచోట కుక్కదాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు, పెద్దలు డాగ్ ఎటాక్స్‌కు గురవుతూనే ఉన్నారు. కుక్కలు కన్పిస్తే చాలు చిన్నలు, పెద్దలు భయాందోళన కు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డాట్ ఎటాక్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-24 20:52):

free trial penis enlargment excersises | best drugs to 7WO take for erectile dysfunction | Mqh erectile dysfunction doctor in chennai | king 3TP kong 8000 male sexual enhancement sex pills | shark tank erectile pill for men mSG | low price hytrin side effects | 51Y low testosterone erectile dysfunction | is viagra yck controlled substance | THP natural viagra or cialis | can K3d a young man take viagra | Xr0 what can wife do for erectile dysfunction | acupressure points Avg in hand for erectile dysfunction | massive male plus KM7 ingredients | gnc testosterone free shipping boost | erectile dysfunction means LRO in telugu | blue balls nan erectile dysfunction | watch blue Tyj crush 2 online free | free trial loboda viagra | cost of yYv penile enlargement | how gAx does ed medication work | best thing JNu to bust erectile dysfunction | best method taking viagra IE5 | sex lubricants side effects pWm | where can i buy control Ud5 male enhancement pills | how long does viagra 50 mg 2iC last | alpha king supplement review wQL | can you take levitra and viagra PKY together | vBj how can i please my wife sexually | how to build uoe up your sex drive | pill to increase sexual xzM sensitivity men | honey pills 4WT for erectile dysfunction | yellow watermelon erectile dysfunction Pfk | best bGo male enhancement oil | rolong male A1L enhancement stores | my sexual low price health | hi t uch testosterone booster | can you 4js take tramadol and viagra together | buy melanotan ii for erectile nXG dysfunction | Goc best all natural male enhancement pills | man up testosterone booster p2r | 50mg cbd oil viagra | NL8 best otc pills for womens libido | how hard 6gX will viagra make you | can too much znP viagra kill you | natural energy 6jA boosters for men | men viagra Yj0 before and after photos | best male enhance alp pills | ad copy examples male tuL enhancement | bathmate 30 most effective | otc remedy official