డాక్టర్ వెంకటేష్ కు ప్రశంస పత్రం అందజేత..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి లో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించిన జనరల్ సర్జన్ డాక్టర్ ఎన్ వెంకటేష్ కు ప్రశంసా పత్రం అందజేస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టి వి వి పి)డి సి హెచ్ ఎస్ డాక్టర్ సునీత. సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్. డాక్టర్ సాధన తదితరులు.

Spread the love