చినుకు పడితే..బందే చద్మల్ గ్రామ పాఠశాల దుస్థితి

నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని చద్మల్  గ్రామంలో ప్రాథమికపాఠశాల భవనంవర్షాలకు ఎప్పుడుకూలిపోతుందోనన్నిగ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు చిరువర్షాలకే పాఠశాల స్లాబ్ నుండి నీరుకారడం స్లాబ్ మొత్తం చెడిపోవడం తో వర్షాలు కురిసే పాఠశాల బంద్ చేయవలసిన పరిస్థితి నెలకొంది అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి చద్మల్ గ్రామానికి నూతన పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని చద్మల్ గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Spread the love