పట్టణంలో పలు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు..

నవతెలంగాణ-ఆర్మూర్ : పట్టణంలోని శ్రీ భాషిత,, నలంద, జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ ,,స్మైల్,, క్షత్రియ పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించినారు. స్మైల్ పాఠశాలలో పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చి బతుకమ్మ కోసం అవసరమున్న ఫ్లవర్స్ రకరకాల పువ్వులతో వచ్చి బతుకమ్మ తయారు చేసి ఘనంగా పండుగను నిర్వహించుకున్నారు కరస్పాండెంట్  షబానా గౌహర్ డైరెక్టర్ రఫీ గౌహర్ గవర్నర్ స్టాఫ్ సింధూర సవిత ప్రసన్న సరిత విమల సింధుజ రవళి శ్రావణి రోజా స్వప్న సౌమ్య విద్యార్థులు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ పాఠశాలలో.. అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు… క్షత్రియ పాఠశాల చేపుర్  బతుకమ్మ సంబరాలను, రావణ సంహర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీ ఆల్జాపూర్ లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. వేదిక పైన క్షత్రియ విద్యాసంస్థల కోశాధికారి శ్రీ ఆల్జాపూర్ గంగాధర్ . కార్యదర్శి శ్రీ ఆల్జాపూర్ దేవేందర్ , స్కూల్ ప్రిన్సిపాల్  శ్రీ లక్ష్మీనరసింహస్వామి, టీచర్స్ కాలని క్షత్రియ స్కూల్  అర్మూర్ శాఖ ప్రిన్సిపాల్ అనిల్  ఆసీను లైనారు. ఈ సంద్భంగా కార్యదర్శి శ్రీ ఆల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి లో ఒక భాగమని, దేశంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించే రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మాట్లాడుతూ పాఠశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించడం వలన విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి పై అవగాహన ఏర్పడుతుందని,తమ ప్రాంత ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఎంత గొప్పదో ఇటు వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, సమాజానికి అర్థమౌతుందని,ప్రకృతి తో ముడిపడిన పూలను పూజించే కార్యక్రమం అని అన్నారు. పాఠశాల  విద్యార్థులు ఎంతో లయబద్దంగా నృత్యం చేస్తూ బతుకమ్మ పాటలు పాడినారు. విద్యార్థులు నృత్య ప్రదర్శన మరియు ప్రత్యేకంగా హైస్కూల్ పిల్లలు నవదుర్గ రూపంలో చేసిన నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పాఠశాలలో రావణసంహార కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్  రాజసులోచన, జయంతి, అల్జాపూర్ జయంత్, పరీక్షిత్ క్షత్రియ పరివారం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్స్ కాలని ప్రిన్సిపాల్ అనిల్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Spread the love
Latest updates news (2024-07-15 23:21):

gnc free shipping magna rx | ills to reduce nHp libido in males | wWs how much does xanogen cost | acupuncture for erectile dysfunction Q5T impotence rochester ny | cbd oil hoursex | generic viagra doctor recommended brands | most effective enlargement pills revealed | 2022 top cs2 5 best erection pills | ink kitty cbd vape pills | 7uR what are the signs and symptoms of erectile dysfunction | best supplements for hypoglycemia 6Nf | does rlx 79v really work | buying medications on line Bcx | cbd gummies 300 qEQ mg better than viagra | conceive for anxiety women | canadian pharmacy TX5 generic viagra | alcohol and cialis Ior side effects | typical dosage for qEl viagra | does wellbutrin help with erectile LuJ dysfunction | 6fz viagra pills price at dischem | como hacer un Dyc viagra natural | friends chandler erectile UqJ dysfunction | ron 7Ox jeremy penis growth pills | QfO hgh product on the market | best realistic penis sleeve bwU | man in man efs sex | erectile dysfunction implant 4Ty cost | dapoxetine erectile genuine dysfunction | can you go straight to a urologist for erectile dysfunction oNj | natural male enhancement uebersetzung ERk | grow my free trial dick | male enhancement in india HqD | how to get viagra bdC without prescription | best 2uR over the counter erectile dysfunction pill | erectile Ybj dysfunction due to diabetes icd 9 code | sleep and zg0 erectile dysfunction | do sleeping pills cause erectile 5fO dysfunction | best tXP libido increasing herbs | effect of PNp pennis enlargement | VwO ills that decrease sexual drive | best 4Sm penis enlargement supplements | testosterone killer for sale | free shipping high performance supplements | male enhancement ingredients 3DR effective | big sale buy viagra condom | sudanophil medication online shop | supplements to yBa lower testosterone | anxiety FS4 medicine erectile dysfunction | chronic V5q pelvic pain syndrome erectile dysfunction | urcinol big sale ingredients