భారీగా మంచినీళ్ల పండుగ సన్నాహాల్లో ‘భగీరథ’ అధికారులు

నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘మంచినీళ్ల’ పండుగను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని మరోసారి ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నది. రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనంలోకి తీసికెళ్లనున్నారు. ఈమేరకు మిషన్‌ భగీరథ కార్యదర్శి స్మీతా సభర్వాల్‌ వచ్చే సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ జి కృపాకర్‌రెడ్డి మంచినీళ్ల పండుగకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఎలా నిర్వహించాలో రాష్ట్ర అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిన వైనాన్ని మంచినీళ్ల పండుగ ద్వారా వివరించనున్నారు. భారీ పైపు లైన్లు, ట్యాంకులు, వాటర్‌ ట్రీట్‌మెంటు పాంట్లు(డబ్ల్యూటీపీ), జీఎల్‌బీఆర్లు తదితర నిర్మాణాలను ప్రజలకు, మీడియాకు చూపించాలని భావిస్తున్నారు. అలాగే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లో చెప్పినట్టుగా రూ.42 వేల కోట్లు కాకుండా, కేవలం రూ. 36 వేల కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవతరణ ఉత్సవాల్లో మిషన్‌ భగీరథ విశిష్టతను రాష్ట్ర ప్రజానికానికి వివరిస్తామని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. మంచినీళ్ల పండుగ షెడ్యూల్‌ను వచ్చే సోమవారం ప్రకటిస్తామని వివరించారు.

Spread the love
Latest updates news (2024-07-13 11:41):

low blood lnX sugar weight loss | low blood sugar signes Q4R | can low blood sugar go away on its rpP own | high blood sugar QiO after heart attack | kidneys and gMo blood sugar levels | is wHU 208 high for blood sugar after eating | controls blood free shipping sugar | gluten allergy and low 2yp blood sugar | name yom of device that test blood sugar | 4uL can blood sugar cause tinnitus | how to keep your fasting blood sugar pD9 low | acceptable blood sugar levels for surgery 0Fn | what are the symptoms of a XNX high blood sugar | blood sugar 31f 89 after eating | how to lower blood sugar naturally at home pYn | uxi blood sugar spike after banana | how to check blood sugar nurse IoY | printable blood sugar chart hba1c kUJ | what is Hud a dangerous level of high blood sugar | physical signs dOM of low blood sugar | when c4l your blood sugar levels drop | blood sugar monitor 5Ro prediabetes | blood MyK sugar test results chart in pregnancy | ways to 1yY raise blood sugar fast | 9rX how do i get my blood sugar down after surgery | what to eat if cvb blood sugar is over 160 | pre diabetic blood sugar levels uk yYO | normal VcO fasting blood sugar american diabetes association | hba1c conversion OKq to average blood sugar | after meal blood sugar level 84 e7w | fasting eTu and very low blood sugar | how do glyburide work 7uk to control blood sugar | foods that regulate blood xNX sugar | what natural herbs help oit lower blood sugar | yEl normal blood sugar 5 hours after eating | low 7Jb blood sugar causes diabetes | normal zs5 blood sugar levels chart age 40 | normal blood sugar levels 797 chart by age without diabetes | does ua7 fox nuts increase blood sugar | good blood sugar b6m reading type 2 diabetes | does 04d taking arginine raise your blood sugar | what food washes out sugar from blood 4Se | tRF low blood sugar during pregnancy nausea | how much blood sugar test cost DzQ | can low E1b blood sugar cause personality changes | what should a non 4QS diabetic persons blood sugar be | 419 genuine blood sugar | a1c B0A levels estimated average blood sugar level | can zer diet soda elevate blood sugar | if my blood sugar rOp is low am i diabetic