తాడ్వాయిలో ఘనంగా బోనాల పండుగ

నవ తెలంగాణ-తాడ్వాయి
తాడువాయి మండల కేంద్రంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామములో ఊరేగింపుగా వెళ్లారు గ్రామదేవతలు వద్దకు వెళ్లి అక్కడే బోనాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాబోయే వర్షాకాలంలో గ్రామంలో మంచి పంటలు పండాలని పంటలకు ఎలాంటి చీడపీడలు రాకుండా కాపాడాలని దేవతలను ప్రార్థించారు ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Spread the love