బీఆర్ఎస్ తుది జాబితా..

నవతెలంగాణ హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని స్థానాలను అప్పుడు ప్రకటించ కుండా వారి వీలును బట్టి ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కొంత మంది అభ్యర్థులకు బీఫాం కూడా ఆ పార్టీ అందించింది.  తొలుత ప్రకటించిన వారిలో కూడా కొన్ని మార్పులు చేస్తు వచ్చింది ఆ పార్టీ. తాజాగా మిగిలిన 9 స్థానాల‌కు బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు ఆ తొమ్మిది మందికి బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఫామ్స్ అంద‌జేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ వారికి బీఫామ్స్ అందించి అభినందించారు. అలంపూర్‌కు గతంలో ప్రకటించిన అబ్రహంకు కాకుండా విజేయుడికి బీ ఫామ్ అందించారు. గోషామహల్‌ అభ్యర్థిగా నంద కిషోర్‌ వ్యాస్‌, నాంపల్లి అభ్యర్థి అనంద్‌ కుమార్ గౌడ్‌ను ఖ‌రారు చేశారు. వీరికి బీఫాం అందించడంతో మొత్తం 119 మందికి బీ ఫాం అందించడం పూర్తి అయింది. గతంలోనే 110 మందికి సీఎం కేసీఆర్‌ బీ ఫాంలు అందించారు.
తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో 9 మందికి కేటీఆర్‌ బీ ఫామ్స్‌ అందించారు.
9 స్థానాలు ఇవే..
1. చాంద్రాయణ గుట్ట -ఎం.సీతారాం రెడ్డి
2. యాకత్‌ పురా – సామా సుందర్‌ రెడ్డి
3. బహుదూర్‌ పుర – ఇనాయత్‌ అలీ బక్రీ
4. మలక్‌ పేట- తీగల అజిత్‌ రెడ్డి
5. కార్వాన్ – అయిందాల కృష్ణ
6. చార్మినార్ – సలావుద్దీన్‌ లోడి
7. నాంపల్లి – సీహెచ్ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌
8. గోషామహాల్ – నంద కిషోర్‌ వ్యాస్‌
9. అలంపూర్ – విజేయుడు

Spread the love
Latest updates news (2024-07-15 22:14):

Vb1 andro man male enhancement pills | how much IaC arginine to take for ed | does viagra or cialis 5JA make you last longer | does urolift help erectile dysfunction z9T | best male enhancement J1Q at walgreens | erectile dysfunction official female | top 10 male enhancement non prescription AXM | how to YWG turn on my wife | xfm side effects of extenze plus | best g93 supplements for enlarged prostate | online shop mexican viagra maxifort | which erectile 1Qo dysfunction drug is cheapest | top 5 male enhancement pills reviews pqn | cardioselective beta blockers and erectile dysfunction 86j | avanafil stendra RCJ vs viagra | n7B male enhancement exercises tamil | turmeric male for sale enhancement | jGP how to make my pennis long | alcohol IQl and erectile dysfunction reddit | rice of vCW manforce tablet 50 mg | erectile dysfunction cbd vape aventura | cEY amlodipine tablets erectile dysfunction | AMG vitamins to increase female libido | ways to 5St get rid of erectile dysfunction naturally | rc4 tricks to please a woman in bed | at what age do most men see erectile dysfunction FuL | what cbd vape increases stamina | how AWc old you have to be to buy a viagra | proper way to take viagra 9Sc | can you buy viagra af0 over the counter in the philippines | cbd cream good sexs | volumizer low price pills | quick 7uF male enhancement pills | zinc supplements and uYc erectile dysfunction | como hacer cjV el viagra natural | natural cG9 exercise for erectile dysfunction | mxM best essential oils for increasing libido | wKT male sexual stamina vitamins | cheapest erectile dysfunction Mi7 products india | cheap most effective soft viagra | viagra TT3 for men otc | men testosterone online sale supplements | 9x6 25 mg viagra side effects | gnc cbd vape erection pills | best male oi3 enhancement pills south africa | what 95X to take for testosterone | pregabalin and erectile dysfunction 0au | erectile bU1 dysfunction at 21 reddit | free shipping irexis reviews | ro E0y male performance reviews