సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలం..

– ఈ వ్యవస్థపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముంది
– రెండంచెల  వ్యవస్థపై ఎఐబిఇఎ లాంటి యూనియన్లు తగిన నివేదిక ఇవ్వాలి
– తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
 రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం పట్ల బి ఆర్ ఎస్  ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అయితే ఈ విధానంపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే విషయంపై ఈ రంగంలో పనిచేస్తున్న ఎఐబిఇఎ లాంటి యూనియన్లు  ప్రతిపాదనలతో నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘సహకార రంగంలో నిర్మాణాత్మక మార్పులు’ అనే అంశంపై సదస్సు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వినోద్ కుమార్ తోపాటు ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎపిటిబిఇఎఫ్) అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి పి.వి.కృష్ణారావు, సహకార బ్యాంకుల ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు సురేందర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ ప్రసంగిస్తూ  సహకార ఉద్యమం పుట్టినప్పటి కంటే  ప్రస్తుత సమాజంలోనే  సహకార ఉద్యమం  మరింత ఎక్కువగా అవసరముందని, సహకార ఉద్యమం కంటే ముందు కొద్ది మంది చేతుల్లోనే భూఈ వ్యవస్థపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందిమి ఉండేదని, అనేక రకాల ప్రజాఉద్యమాల వల్ల భూ సంస్కరణల అమలు అనంతరం భూమి పంపిణీ జరిగి ప్రస్తుతం చిన్న కమతాల రూపంలో వ్యవసాయ భూమి పెద్దఎత్తున పెరగడమే ఇందుకు కారణమన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిందని, సీజన్ ఎకరానికి రూ.5 వేల పంట పెట్టుబడి సాయం, పంటరుణాలు  రైతులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఒక వైపు ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బోయినపల్లి వినోద్ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన బ్యాంకు ఉద్యోగులను కోరారు. మిశ్రమ ఆర్థిక విధానం కలిగిన దేశ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళితే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో మూడంచెల విధానాన్ని తొలగించి డిసిసిబిలను అపెక్స్ బ్యాంకులలో విలీనం చేయడం ద్వారా రెండంచెల విధానాన్ని అమలు చేసేందుకు ఆర్ బిఐ కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రభుత్వ రంగం పట్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వం అనుకూలంగా ఉండడం అభినందనీయమన్నారు. జాతీయ పార్టీ అయిన బిజెపి ప్రైవేటీకరణ విధానాలను అనురిస్తుండగా, ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ జాతీయకరణ తన విధానమని నినదించిందని రాంబాబు గుర్తు చేశారు. అలాంటి ప్రభుత్వాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యోగులకు ఎంతైనా ఉందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు రుణాలను 9 శాతంవడ్డీకి బదులుగా 3 శాతానికే ఇవ్వవచ్చని సురేందర్ వివరించారు.
Spread the love
Latest updates news (2024-07-13 13:07):

cbd genuine gummies whoopi | just cbd sour gummy QWF bears | can i buy WY0 cbd gummies near me | willies cbd cbd oil gummies | JXb best cbd gummies on amazon reddit | live green hemp lyL cbd gummies review | what ING is in cbd gummies | cbd gummies low price dosing | can 0At you mix cbd gummies with regular gummies | greenhouse pure NLE cbd gummies | summervalley cbd gummies genuine | can cbd gummies ri0 interact with fluoxetine | using cbd gummies anxiety | cbd gummies tampa Mp3 fl | full spectrum RlP cbd gummies reddit | cbd gummies st gdf petersburg fl | shark tank cbd R4W gummies episode | cbd gummies for Bgf post work | syner sooth cbd UxL gummies | how long does cbd gummies stay in system JBg | best rated cbd LGg gummies for pain relief | LkK garden of life cbd gummies amazon | calyfx premium cbd gummy iBl | delta n3O 8 cbd gummies online | cbd gummies 750mg jar justcbd hdV | uly k9c cbd gummies para la vista en español | what are cbd gummies n7w side effects | can zoL i eat expired cbd gummies | cbd gummy bears side z57 effects | where can i JAR buy cbd gummies for erectile dysfunction | social cbd cRJ gummies reviews | up0 cbd gummies for gut health | does HpR reba mcentire sell cbd gummies | infinite cbd asteroid cbd isolate gummies tkQ | hemp cbd gummies Ak4 canada | how much to give GX1 cbd gummies for dogs | cbd cbd oil gummies locationa | fUQ natural cbd gummies to quit smoking | how many cbd gummies to feel high 9lX | cbd gummies bend oregon U07 | cbd gummies for dogs walmart Fqi | what Gqs is cbd what is cbd gummies | 6Kt healix cbd gummies 300mg | low price cbd gummies delivery | chillax cbd qXi gummies og kush | how UTt long cbd gummy last | cbd LPi thc delta 9 gummies | cbd gummies free trial compare | cbd gummy bears Uto 350 milligram | cbd gummies 300mg 9wy male enhancement