మణిపూర్‌ ఆగని హింసాకాండ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి

– ఇద్దరు అస్సాం రైఫిల్స్‌ సిబ్బందికి గాయాలు
ఇంఫాల్‌: మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోనే ఉంది. సాయు ధ దుండగులు రెచ్చిపోతూనే ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)కు చెందిన ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. కాక్‌చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామం వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం 4:15 సమయంలో సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. మృతి చెందిన బీఎస్‌ఎఫ్‌ కాని స్టేబుల్‌ను రంజిత్‌ యాదవ్‌గా గుర్తించారు. గాయపడిన సిబ్బందిని వాయు మార్గం ద్వారా మాన్‌త్రిపుఖ్రిలోని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగు తున్నాయని సైన్యం తెలిపింది. దుండగులు భారీ స్థాయిలో కాల్పులు జరుపుతున్న సమయంలో రంజిత్‌ యాదవ్‌ ధైర్యాన్ని, అంకితభావాన్ని, కర్తవ్య నిర్వహణ పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించాడని బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగింపు
మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉండటంతో రాష్ట్రంలోని ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నెల 10 తేదీ సాయంత్రం 3 గంటల వరకూ రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగించినట్టు కమిషనర్‌ (హోం) హెచ్‌ జ్ఞాన ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాడ్‌బ్యాండ్‌తో సహా మొబైల్‌ డేటా సర్వీసులపై ఇంటర్నెట్‌ నిషేధం కొనసాగుతుందని తెలిపారు. మణిపూర్‌లో మే 3 నుంచి ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే, ప్రస్తుతం మణిపూర్‌లో 10 వేలకు పైగా ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది మొహరించి ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 09:32):

primidone effect on blood sugar 4IA | cheese IkF lowers blood sugar | CT9 sugar and vegetable oils are causes of high blood pressure | blood sugar 97k reducing foods | if you inject insulin what happens FtB to blood sugar levels | prednisone taper side effects will it affect blood goj sugar | 119 average blood sugar a1c y9I | exercise along rRR decrease blood sugar | blood sugar level 3 hrs x5u after meal | are home mLC blood sugar test accurate | c8F chip to monitor blood sugar | Apc normal blood sugar for 12 year old female | not eating and Gdp high blood sugar | ydg blood sugar level requiring insulin | blood sugar level jqz female | does IS4 flexseed lower blood sugar | what a bad blood 3ag sugar | high blood sugar for more than 3 weeks n53 | is 120 a good blood sugar level EbP | home 5yi remedy blood sugar | how long n34 after eating should blood sugar be checked | what are considered IOx low blood sugar levels | blood sugar going up hours Bjd after eating | blood sugar non invasive 9DC | fasting blood k8F sugar range 93 | avoiding low blood sugar Q81 during medical fasting | is 162 high blood sugar reading UE4 | normal fasting blood sugar levels 4Mv for non diabetics | blood sugar during Edc infection | random blood sugar level 127 w4Y | 9wO alcohol abuse and high blood sugar | how DKm do you get a low blood sugar | what are low 1lW blood sugar levels after eating | diabetic blood nv4 sugar level | recovering from low blood sugar 8SD | a snack before bed to lower dkV morning blood sugar | wKg do prunes reduce blood sugar | low blood sugar not related zcc to diabetes | FJ9 how long to test your blood sugar after you eat | how does your body normally fp0 treat low blood sugar | does pepcid JAd raise blood sugar | what the normal Dys level for sugar in blood | cbd oil JAD for blood sugar | how to 3ly get my blood sugar under 200 | EOD why does blood sugar spike after surgery | what can u eat to bring your blood eSs sugar down | reasons TLR for sudden increase in blood sugar | MlB random blood sugar after meal | low blood AzF sugar inhaler | fasting blood sugar 87 GmQ