కర్ణాటక ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

నవతెలంగాన – అమరావతి: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో ఏడుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. దట్టంగా ఉన్న పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ప్రమాదంలో గాయపడి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామని వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-15 22:07):

pureganic cbd most effective gummies | do o1J cbd gummies truly relax or is it a scam | real and best cbd gummies WBJ | cbd gummy most effective sex | side effects of cbd gummy VuR | cbd gummies 7mY bp station | my soul cbd gummies zOa | cbd gummies to quit smoking yNn canada | cbd gummy WYD bears in otsego | how much are kushly Foa cbd gummies | cbd gummies itR mg amount real reddit | vigor plex uqo cbd gummies | free shipping cbd hawaii gummies | fab cbd gummies review 8hJ | tko cbd gummies hMD 1000mg reviews | uly cbd lRD gummies review | price of lucent valley cbd gummies Qxk | 2c4 wholesale vegan cbd gummies | do cbd gummies G44 taste bad | most effective commons cbd gummies | cbd gummies with lab hMA results | plus pineapple DJ2 coconut cbd gummies | cbd gummies or thc gummies gGW | blackberry cbd oil cbd gummies | what are benefits of cbd gummies CsV | I3D pinnacle cbd gummies review | gummy bears kzJ cbd oil overdose | cbd gummy JgW spam text | can you drink and rPG take cbd gummies | human cbd gummies 500mg AF6 | doctor recommended infused cbd gummies | cbd gummies with zcL thc in them | 50 qkC mg cbd gummies effects | best cbd gummies dAw for anxiety 2020 | pulaski tn cbd tsm gummies | trusted cbd gummies cbd vape | watermelon rings IWQ cbd gummies | what does cbd gummies do to you MiJ | cbd gummies fS7 hemp bombs 12 | ulixy cbd gummies for sale | cbd gummies are they drugs 9Rz | doctor recommended marionberry cbd gummies | will cbd gummies 9Sw show up in urine test | natures only cbd gummies stop smoking h1i | bolt cbd gummies 2000mg reviews Or9 | oras cbd free trial gummies | t4p can you give dogs cbd gummies | cbd gummies 5 TQU pack 30mg | prozac and cbd t1u gummies | wellbeing IOg lab cbd gummies