సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. పెన్షన్ పెంపు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. ఆసరా అవసరమైన వికాలాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. ఈ మేరకు వికాలాంగులకు పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న , ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

Spread the love
Latest updates news (2024-07-13 12:43):

do figs reduce M11 blood sugar | does apple kHx cider vinegar help control blood sugar | does xSm baking soda help control blood sugar | WJF blood sugar levels 21 | 31r normal gestational blood sugar levels | can low blood 0Bv sugar contribute to depression | normal random gFr blood sugar in child | O8v is seltzer ok for people with low blood sugar | freestyle blood 9QP sugar testing | lower blood sugar supplements qOm | diatomaceous earth reduce bnO blood sugar | foods that eIS keep blood sugar levels stable | what herbal remedy lowers iS4 blood sugar | diabetes high blood sugar Gc6 levels | when fasting bvG blood sugar | carbonated water lower blood sugar 7x4 | what should blood sugar be before a meal RAF | how soon YyU will metformin lower blood sugar | blood sugar levels 104 rNo | how much cinnamon should fN8 you take to lower blood sugar | type 2 diabetes after meal 8pG blood sugar | 186 blood sugar wll normal | natural ways AOL lower blood sugar | 1yi free blood sugar tracking spreadsheet | blood suger 1oy reading of 102 first thing in the morning | can X2w a nebulizer cause your blood sugar to go up | fasting blood sugar vs UXD nonfasting | how JK2 can i lower my fasting blood sugar without medication | normal random blood sugar levels chart S60 | can metformin raise fasting blood Vpu sugar | what number is too low blood sGe sugar | what is a dangerous low blood sugar for csb a diabetic | what should blood sugar be 9wX after eating gestational diabetes | 94 mg dl random AkF blood sugar | do bell peppers raise blood Xxe sugar | T1E 95 blood sugar normal | what blood sugar k1W level is pre diabetic | premeal blood qTX sugar level | does oregano oil help stabilize blood zMB sugar | keto diet S0r to lower blood sugar and cholesterol | how can you tell where Svt sugar enters the blood | blood sugar levels for 25 EdP year old male | treatment for tkY low blood sugar in diabetes | blood sugar levels chart BBV for child without diabetes | iGR optimum level of sugar in blood | splenda Weq blood sugar levels | blood sugar 9C2 and insulin units | thyroid effect blood sugar vn7 | low blood sugar after eating 8W8 chocolate | do glucocorticoids raise blood 2os sugar