హరితహారం లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తిచేయాలి: కలెక్టర్

నవతెలంగాణ-  తాడ్వాయి: శాఖల వారిగా ఇచ్చిన హరితహారం లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో హరితహారం లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు లేని మండలాల్లో అటవీ భూముల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉపాధి హామీ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రోడ్ల వెంబడి మొక్కలు లేక పోతే అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని ఖాళీ స్థలాలలో మొక్కలు నాటే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే కరివేపాకు, ఉసిరి, చింత, మునగ, వెలుగ వంటి మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కలు నాటడానికి వివిధ శాఖల అధికారులు పోటీపడాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎఫ్ఓ నిఖిత, డిఆర్డిఓ సాయన్న, అధికారులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-22 21:59):

top premature ejaculation and erectile dysfunction GSE pills | taking 0ly losartan and viagra | lady most effective era pill | B4F nome de viagra masculino | will test boosters XQU cause acne | too zls small for sex | 6nX tablet for sexually long time | nBO classification of erectile dysfunction | doxycycline hyclate 8yb 100mg erectile dysfunction | gGz how to last longer sexually in bed | what would happen if a woman took a viagra Jyh | shark tank male enhancement pills 0yt | how to use clove Wbo for erectile dysfunction | GbW female sexual arousal drug | C9H jungle juice male sexual enhancement | ercocet rUn make you horny | supplements to improve a4p memory | diG do male enhancement devices work | vigrx health care cream 1D2 | stamina pills walmart online shop | fda 608 list of illegal male enhancement products | unable to ejaculate iOV on viagra | gold male O5k enhancement pills | hugh hefner testosterone booster O83 | cbd vape generic sildenafil price | how AQb long has viagra been on the market | natural herbs 8zN for male libido | eating food after jqj taking viagra | blood flow ultrasound for erectile mGI dysfunction | tenamx male big sale enhancement | IQU libido pills at rite aid | how to gv2 improve ed | woman sex Pjr drive boost | iAX best male enhancement pill recall | doctor recommended manly viagra | can i dMN take viagra and tadalafil together | online shop sex and cooking | does pfizer vaccine 05p cause erectile dysfunction | cbd oil ed viagra | does selenium help with erectile dysfunction LPG | what all 5yq does viagra do | is viagra otc now 7VA | cvs cbd cream ed | zgb what gives you stamina | free trial most effective testosterone | do marijuana Gns cause erectile dysfunction | donde wrF puedo conseguir viagra para hombre | cbd cream viagra connect canada | ssj husband cant stay hard | get anxiety erections naturally