మధిర నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యం

– సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ- మధిర
ప్రజల పక్షాన పోరాడే పార్టీ, ప్రశ్నించే గొంతు సిపిఐ(ఎం)నేనని, మధిర నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమని మధిర అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ ప్రజలను కోరారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణింద్ర కుమారి అధ్యక్షతన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి స్టేషన్‌ రోడ్‌, హరిజనవాడ, విజయవాడ రోడ్డు, ముస్లిం బజార్‌, యాదవ బజార్‌, మెయిన్‌ రోడ్‌, లడక బజార్‌లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం డబ్బు సంచులతో వచ్చే వారిని ఓడించి ప్రజలకోసం పోరాడే తనను గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తనను మన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుకన వుతానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం నరసింహారావు, ఒంగురి రాములు, పడకండి మురళి, తేలబ్రోలు రాధాకృష్ణ, మద్దాల ప్రభాకర్‌, మందా సైదులు, మధు, విజరు, వెల్సన్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేగా గెలిపించండి
మధిరను అభివృద్ధి చేసి చూపిస్తా
ఆత్కూరు, కృష్ణాపురం, సిరిపురం, రొంపిమల్ల, మల్లారం, రామచంద్రపురం, గ్రామాలలో బుధవారం సీపీఐ(ఎం) మధిర అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఎన్నికల పోటీ జరుగుతుందని, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌ రాజు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉండడం వల్ల మధిరకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజల తరఫున పోరాడే పార్టీ సిపిఐ(యం) అని, నిత్యం సమస్యలపై అంగన్వాడీలు, ఆశాలు, హమాలీలు, ప్రతి కార్మిక సంఘాల హక్కులను పోరాడి సాధించామని, ప్రభుత్వంపై ఎన్నో ఉద్యమాలు చేశామని, అందువల్ల ప్రజల యొక్క బాధలు తెలుసు అని, ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి నన్ను మధిర ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కోశాధికారి అధికారి మందడపు సాయిబాబు, మధిర మండల కార్యదర్శి మంద సైదులు, శీలం నరసింహారావు, మద్దాల ప్రభాకర్‌, మధు, విజరు, సుధాకర్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-19 17:26):

blood sugar eix test machine omron | blood sugar 166 8q5 before eating | blood wDh sugar spike at midnight | 107 blood sugar free trial | child 0SV fasting blood sugar of 110 | when should Iud you test blood sugar uk | high IX9 blood sugar symptoms prednisone | diabetes x03 blood sugar drug | flB do white potatoes spike blood sugar | natural ways lower your blood sugar u75 fast | morphine and blood sugar E32 levels | NXX can sugar free cough drops raise blood sugar | 2 hour blood sugar eO3 test results | faint from OVb low blood sugar | GVQ do sweating lower blood sugar | blood sugar levels by ftD age 70 | how to get Wij fasting blood sugar down with gestational diabetes | why is my blood sugar low in morning j1y | drinking PQ2 blood sugar test | does ventolin inhaler raise blood sugar gyE | low blood sugar walk like being drunk U8E | what kind of tea nPo is good for lowering blood sugar | can betamethasone raise MYf blood sugar | normal blood sugar levels after eating for QVr non diabetics | low blood sugar and x7o ketosis | oatmeal spikes blood sugar Jxa | does grapefruit raise your GYv blood sugar | how fast O7z can green tea lower blood sugar | afternoon blood sugar low price | iv dextrose for low blood sugar m8B | what range DOk of blood sugar is dangerous | blood sugar testing sTu equipment | best blood suger monitoring Yxv device for family | ToV low blood sugar and stress | ecc can fexofenadine raise blood sugar | can high blood sugar X3M make you sweat | iPD control of blood sugar levels pogil | can apple watch detect blood sugar HFe | what is a normal range for Qyk blood sugar after eating | does alcohol make your blood sugar go 3rn down | can xylitol raise blood 4fm sugar levels | when should you 2M2 seek medical attention for low blood sugar | fasting two blood sugar 70 | how do you get your blood Gve sugar level down | does alcohol raise your blood sugar 7Xp | what snacks are good for high blood ogB sugar | does water help blood STK sugar go down | what does a blood sugar ura test show | type 2 diabetes hTK journal chart blood sugar levels | d7i does soursop increase blood sugar