తాడిచెర్లలో కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

తాడిచెర్లలో కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభంనవతెలంగాణ-మల్హర్‌రావు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీపాద ట్రస్ట్‌ చైర్మన్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం ఎంపిపి చింతలపల్లి మలహల్‌రావు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్‌ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ ఎస్సి సెల్‌ అధ్యక్షుడు దండు రమేష్‌,మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య లతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేని, సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలపై ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ప్రజల్లోకి విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం పలు శుభకార్యాలయాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,ఇప్ప మొండయ్య, మహిళ కాంగ్రెస్‌ నాయకురాళ్లు బిర్నేని బాణమ్మ,కొలుగురి స్వప్న,పులిగంటిశారదా, ఉప సర్పంచ్‌ చెంద్రయ్య, యూత్‌ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, బొబ్బిలి రాజు గౌడ్‌, మేనం శ్రీనివాస్‌, ఇందారపు ప్రభాకర్‌, రామిడి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-21 06:23):

VJw what happens if you don t treat low blood sugar | high level of Osu sugar in blood | how can Er8 i test my blood sugar levels at home | what should blood nmI sugar be at bedtime for prediabetes | type 1 diabetes blood w3W sugar suddenly running high | normal zDU blood sugar after waking up | does ibuprofen lower Wz5 blood sugar | diabetes when W20 should i test my blood sugar | do cucumbers V4j raise blood sugar | WsB my random blood sugar is 160 | does nopal sdP lower blood sugar | high blood sugar levels Mtq and cancer | can beer raise blood sugar levels gio | gestational I7b diabetes chart for blood sugar | theraneem help blood Knk sugar level | sex WRK hormones and blood sugar | how can you bring your blood sugar down quickly hUz | does allopurinol keep 5rB blood sugar elevated | what is 1Yl a1c for 135 blood sugar | losartan effect on ARE blood sugar | do peanuts lower 6YT blood sugar | can eating less nkK cause high blood sugar | why is blood sugar high OSS after nights sleep | low blood sugar and metformin tEO | signs of blood sugar dropping q4y | high blood sugar foods to eat 6Y8 | can hCa low blood sugar cause flu like symptoms | what is a natural way to ET8 lower blood sugar fast | drinking water xJ8 lower your blood sugar | is blood sugar checked txK during physical | blood vU7 sugar lower after eating carbs | does high blood n7o sugar cause gas | blood 7g2 sugar numbers normal | ventolin increase blood sugar X82 | what should i eat to keep 35O my blood sugar low | sleep and blood sugar level 83k | OTu blood sugar level range after eating | why does CKO your blood sugar drop when getting a piercing | does mayo raise orr blood sugar | alternative to lower blood sugar Moy | diabetes diary blood sugar journal for 53 INA weeks2017 | mild diabetes mellitus definition fasting blood sugar level uk1 | blood sugar level qjE 172 | do almonds help reduce blood sugar 3IU | w4g what is a normal infant blood sugar | good fasting blood sugar levels for diabetics ajG | how does whey protein affect 709 blood sugar | should a fully oyy clothed blood sugar monitor be shared | how does glucagon increase blood rUj sugar | how can i flush my blood BIH sugar fast