డిసెంబర్ లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి..

నవతెలంగాణ-హైదరాబాద్ : గృహనిర్మాణాశాఖపై నేడు క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎంకి వివరాలు అందించారు అధికారులు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని ముఖ్యమంత్రికి వెల్లడించారు అధికారులు. రూఫ్‌ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపారు అధికారులు. ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు అధికారులు. కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్నారు సీఎం. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. కోర్టు కేసుల కారణంగా ఇళ్లస్థలాల పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి ∙చర్యలు వేగవంతం చేయాలన్నారు. డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు సీఎం.

Spread the love
Latest updates news (2024-07-16 09:27):

urology tests for WX7 erectile dysfunction | postage lte stamp test erectile dysfunction | dmha erectile dysfunction genuine | mens online sale ed pills | whats LR3 your penis size | ositive gain male eXf enhancement reviews | viagra pNY prank on bianca | is bathmate results permanent CkS | male p20 enhancement mercury drug | male cbd oil for sex | anxiety g rock supplement | penis extender online shop results | what is oqh sildenafil 20 mg | does beer cause erectile LN0 dysfunction | bp meds XpG erectile dysfunction | herbal male libido enhancers dr oz 2A4 | anabolic steroids 2GU with no erectile dysfunction | chlorthalidone official erectile dysfunction | yHh video of viagra working | tongkat mMu ali extract walmart | arginine yohimbe erectile 34T dysfunction | number one weight Sqr loss pill for men | whats a penis 2AT pump | asian red ginseng erectile dysfunction dSU | RQ4 can chronic fatigue cause erectile dysfunction | MKL strongest erectile dysfunction medication | cystoscopy after erectile Rmf dysfunction | erectile dysfunction since childhood aIp | brintellix erectile big sale dysfunction | help with 0y1 erectile dysfunction foods | cbd cream trial pack viagra | how XNO to have big cum loads | bananas erectile big sale dysfunction | ed Tqv over the counter pills | big dicks little boys 5ev | can a man fake erectile Ahx dysfunction | male enhancement pills stores N0s near me | tSx bow to deal with erectile dysfunction | what young man became a companion to the three dEx musketeers | does P0e high blood pressure make you have erectile dysfunction | online sale remature ejaculation tablets | can cirrhosis OUC cause erectile dysfunction | does viagra eventually stop working T48 | new male enhancement pills at hIX walmart | cardio for erectile dysfunction Hxx | new vigor online sale reviews | low price viagra rectal use | minoxidil erectile online sale dysfunction | whole foods WQo personal lubricants | effect RNq of blood sugar on erectile dysfunction