ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి

Cooperation should be done for the peaceful conduct of elections– అడిషనల్‌ డీసీపీ నర్సింహ రెడ్డి
– పలు గ్రామాలలో పోలీసు బలగాల కవాతు
నవతెలంగాణ-ఆమనగల్‌
రాబోయే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అందరు సహకరించాలని అడిషనల్‌ డీసీపీ నర్సింహరెడ్డి అన్నారు. ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మండలంలోని శెట్టిపల్లి, ఆకుతోటపల్లి, చింతలపల్లి, మంగళపల్లి తదితర గ్రామాలలో సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాల్‌రామ్‌ నేతత్వంలో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్‌ డీసీపీ నర్సింహరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జర్గుటకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగ ప్రవర్తించిన, పోలీసుల విధులకు ఆటంక పరిచినా అట్టి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టడంతో పాటు రౌడీ షీట్స్‌ తెరవడం, బైండోవర్‌ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-19 17:34):

hempbombz cbd gummies for sale | images of cbd gummies aPa rings | can cbd gummies make gTx anxiety or depression worse | amazon trubliss cbd gummies HYO | excite low price cbd gummies | WeQ kangaroo cbd gummies 5000 mg | uvu best calming cbd gummies | U2n whats the best cbd gummy | rU6 cbd oil gummies edibles | cbd gummies made me high iK7 | can you freeze cbd 1Dy gummy bears | are cbd gummies and U5m edibles the same | cbd QXR gummies shark tank | BBA cbd solutions infused gummies | 4Oo where to buy kana cbd gummies | cbd gummies 5Tv medical review | how much cbd first time reddit fSs gummy | botanical farms B5Y cbd gummies price | vegan cbd gummies ezg high milligram | how long 7SQ do cbd gummies affect you | stone cbd gummies sellers 8yM | effetc of cbd gummies RvL | jWg martha stewart gummies cbd | cbd gummy bears Dx0 for insomnia | green dolphin cbd gummies review jTP | bzp usda certified organic full spectrum cbd gummies | does 1sQ pure kana cbd gummies work | just REL cbd gummies code | naturalxtract cbd gummies free trial | effect of a15mg cbd iAQ gummie | genuine cbd 25 gummies | cbd full spectrum gummies 0LA benefits | starpowa gK6 cbd gummies side effects | wyld cbd pear WNM gummies | cbd gummies soul online shop | cbd hemp gummies 300mg i3J | PYB what are the benefits of cbd gummies | where can i buy cbd gummies to quit smoking 2jc | koi dOy cbd gummies for pain | cbd gummy doctor recommended recommendation | iMS revive 365 cbd gummies | happy hemp cbd 4mG gummy bears | what happens Mjw when you eat cbd gummies | cbd gummies genuine nashvile | natures dtt one cbd gummies scam | cbd F78 gummies 600 mg | freshleaf cbd gummies review 6le | pure bliss 6YC cbd gummies to quit smoking | jibe cbd gummies cbd cream | cbd gummies for autistic 1e5 adults