సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలోసీఎం రిలీఫ్ పౌండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించినారు. మార్కంటి రమేష్ 30000/-. మార్కంటి సుమలత 12000/- కోయగంగూ పోశెట్టి 8000/- అవుసలి సునీత12000/-. కామనిప్రసాద్16000/-.కాలే యాదయ్య19000/-  దేవసరి అరుణ్14500/- లకు అందజేసినారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి. ఎంపీటిసి లక్ష్మి మల్లేష్. మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. చైర్మన్ భోజరెడ్డి. ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్. రజినీకాంత్. మోహన్. క్రాంతి. లింగారెడ్డి. నల్కన్న. భూమన్నా. సంతోష్.గంగారెడ్డి  బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కులు మంజూరు చేసినఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love