మోడల్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ..

నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, మోడల్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love