దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

Raghunandan Rao
Raghunandan Rao

నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గజ్వేల్ లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. దుబ్బాక బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మధ్యలోనే అడ్డుకున్న‌ పోలీసులు.. అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రెండు రోజుల కిందట గజ్వేల్ లో శివాజీ విగ్రహంపై ఓ ముస్లిం వ్యక్తి ముత్ర విసర్జన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో.. ముస్లింపై హిందు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముస్లింలు, హిందువుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇక ఇవాళ ఇదే సంఘటనపై హిందూ యువకుల ను పరామర్శించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లే ప్రయత్నం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-24 20:10):

what normal for blood sugar level u6y | can helo detect FKD low blood sugar | how gBu long after you eat should you test blood sugar | perfect keto blood sugar support MoW review | high blood sugar low 2VF sodium level | is BSB walnuts raise blood sugar | good blood sugar number d5M following a meal | function of blood sugar in the qNF body | what to do j3K about high morning blood sugar | chips raise blood sugar UHc | does gymnema reduce blood rxu sugar | can sugar intake OKn affect blood pressure | EMc glucose in urine with normal blood sugar during pregnancy | SUw high blood sugar levels pediatric | my blood sugar is 76 yJR what does that mean | does blood sugar ultra pills make blood pressure go up hkV | bad diabetes blood sugar s6C levels | normal blood bHE sugar for those not being treated for diabetes | blood sugar levels 400 IX8 over | can fenugreek lower blood sugar 5rd | maintaining blood IcL sugar levels weight loss | Lpf blood sugar 129 hour after breakfast | easy fix for A4e low blood sugar | does coffee mess with Pdc blood sugar | does high blood sugar cause body pain mz7 | what jEA causes high blood sugar in morning | freestyle lite strips blood sugar test strips vxo | naturally lower blood ORH sugar level | blood suger level of g8c 58 | almonds Oiz increase blood sugar | blood sugar Jzl levels chart in spanish | cxq does morphine raise blood sugar | t8x normal blood sugar femalr 19 | will AqV diet coke spike blood sugar | what can i do to reduce my blood sG6 sugar | can anxiety SbG spike blood sugar | blood sugar y0S causes inflammation | cauliflower cheese blood sugar diet Jdh | is 216 a bad blood sugar NFu level | blood sugar range normal hQH fasting | do probiotics help lower blood sugar qui | when blood sugar rises wCy what happens | how to lose weight by monitoring xAd blood sugar | does regular YPW bacon raise blood sugar | kitten V6d low blood sugar | what drops blood sugar ETg faster | herbs ron that regulate blood sugar levels | will low XUt potassium affect blood sugar testing | what teas help fkd lower blood sugar | f3r high blood sugar and night hallicinations